Saturday, 21 November 2026

తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన.ఏజెన్సీ డి ఎంహెచ్ఓ మనోహర్.

(జనం సాక్షి) మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఏజెన్సీ డిఎంహెచ్ఓ కుడ్మేత మనోహర్ సందర్శించారు.ఆసుపత్రిలో ప్రసూతి రోగుల వివరాల పట్టిక సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.అనంతరం మందుల స్టాక్,మహిళా ప్రసవాల గదిని తనిఖీ చేశారు.సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని…

ప్రైవేట్ పాఠశాలల బస్సుల నాణ్యతపై తనిఖీలు ఏవి…?

గద్వాల రూరల్ జులై 14 (జనంసాక్షి):-  ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేసే మోటార్ వాహనాల అధికారులు, పోలీసులు ముందస్తుగా పాఠశాలల వాహనాలపై కండిషన్ లపై తనిఖీ చేయడం ఎక్కడా కనబడడం లేదు. ప్రైవేట్ పాఠశాలల వాహనాల కిటికీలకు జాలి…

పరామర్శ

జూలై 14 (జనం సాక్షి) మండల పరిధి గుర్రాలకుంట గ్రామంలో ఇటీవల మృతి చెందిన బానోతు సెట్ రామ్ కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు మాలోతు నెహ్రు నాయక్ మండల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బాధిత కుటుంబానికి…

పీర్ల గుట్టపై సరైన సౌకర్యాలు కల్పించాలని వినతి

వనపర్తి జులై 14 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టపై సరైన సౌకర్యాలు కల్పించాలని ముస్లిం మత పెద్దలు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈనెల 31వ తేదీ నుండి పీర్ల…

కుర్తిరావుల చెరువు మాజీ కో ఆప్షన్ సభ్యుడు చిన్న సుల్తాన్ మియా మృతి

మల్దకల్ జూలై 14 (జనంసాక్షి) మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామానికి చెందిన సుల్తాన్ మియా(89) బుధవారం రాత్రి పదిగంటల సమయంలో భౌతికంగా పరమవదించారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు   సుల్తాన్ మియా అప్పటి మాజీ ఎంపీపీ ఎల్కూరు వెంకట్రాంరెడ్డి…

: గ్రామాల్లో ఆట పాటలతో కళాజాత అవగాహన

జనంసాక్షి (జూలై  14) : జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో  గురువారం  మండలంలోని పోకలగూడెం, మంగయ్య బంజర్ గ్రామాల్లో  కళాజాత నిర్వహిస్తూ పలు కార్యక్రమాలపై  ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంలో కళాజాత టీమ్ లీడర్   వెంకన్న…

వరద ముంపు ప్రదేశాలను పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

: జూలై 14( జనం సాక్షి) మండలంలోని మన్నూరు,  టాకి గూడా  గ్రామాలను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్  పర్యటించివారి సమస్యలనుఅడిగితెలుసుకున్నారు  గతవారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకుతోషంగ్రామ పంచాయతీలోని టాకిగూడా  గ్రామ సమీపంలో గల వంతెన కొట్టుకు పోయినప్రదేశాన్నిపరిశీలించివెంటనే…

విద్య వ్యవస్థని బలోపేతం చేయాలి… నోముల భగత్

(నందికొండ),జూలై 14,(జనం సాక్షి); నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలనే సీఎం కేసీఆర్  ఆలోచనకు అనుగుణంగా   నాగార్జునసాగర్ లో డిగ్రీ కళాశాల,ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల కోసం పైలాన్ కాలనీలోని పాత బీఈడీ కళాశాల స్థలాన్ని,హిల్…

మాజీ కో ఆప్షన్ సభ్యుడు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే

మల్దకల్ జూలై14 (జనంసాక్షి) గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలో కుర్తి రావులచెరువు గ్రామానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యుడు,తెరాస పార్టీ సీనియర్ నాయకుడు చిన్న సూల్తాన్ మియా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి తుదిశ్వాస…