Saturday, 21 November 2026

తెలంగాణ

ముంపు ప్రాంతాలను పరిశీలించిన బిజెపి నాయకులు

జూలై 12(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని ముంపు గ్రామాల సందర్శనలో భాగంగా బూర్గంపహాడ్, రెడ్డిపాలెం గ్రామాల్లో మంగళవారం జిల్లా మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంపునకు గురైన పొలాలకు…

దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలి

జిల్లా షెడ్యూల్డ్ కులాలు తెగలు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపి పోతుగంటి రాములు ప్రతినెల 30వ తారీఖున పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నాం :కలెక్టర్ శ్రీహర్ష జిల్లాలో హత్య కేసు కిడ్నాప్, రేప్, హర్ట్, తదితర వాటిపై…

అర్హత లేని,రిజిస్ట్రార్ లేని నకిలీ వైద్యల వల్ల. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు

-IMA జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎమ్.చెన్నయ్య… -ట్రేసరర్ డాక్టర్ అఖిలేష్ డిమాండ్ చేశారు… నాగర్ కర్నూల్ రూరల్:జులై 12(జనంసాక్షి) అర్హత లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరుకు,జిల్లా పోలీస్ ఎస్పీకి వ్రాత పూర్వకంగా పిర్యాదు చేశాము.ఇప్పటికి చర్యలు…

పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

బూర్గంపహాడ్ జూలై 12(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం కస్తూరిబా గాంధీ పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరపి…

సింగూర్ డ్యామ్ ను సందర్శించిన డిఎస్పీ రవేంద్ర రెడ్డి

జనం సాక్షి కంది డీఎస్పీ రవేంద్ర రెడ్డి మంగళవారం ఉదయం సింగూర్ డ్యామ్ ను సందర్శించారు డిఎస్పీ తో పటు జోగిపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పుల్కాల్ ఎస్ ఐ గణేష్ ఉన్నారు

బైక్ ఢీకొని గొర్రెల కాపరి మృతి

నాగర్ కర్నూల్ రూరల్:జులై 12(జనంసాక్షి)   నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మంతటి గ్రామం అయిన కత్తి.రాములు గొర్రెలను కాస్తుండగా రోడ్డు మీద నిలిచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి బైకు ఢీకొనడంతో కత్తి రాములు తలకు గాయాలు…

అకాల వర్షాల వల్ల ప్రతిరోజు రైతులకు ఏ ఈ ఓ లు అందుబాటులో ఉండాలి

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు లింగాల జనం సాక్షి ప్రతినిధి: వ్యవసాయ శాఖ- మండలం పరిధిలో ఉన్న రైతు వేదికలు లింగాల,కోమటికుంట ,సురపూర్, గ్రామాల రైతు వేదికలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి-పి.వెంకటేశ్వర్లు,అచంపేట్ వ్యవసాయ సహాయ…

జిల్లా లో స్టెమ్ ల్యాబ్ గ్రంథాలయాలు

జిల్లా విద్యాశాఖ – సమగ్ర శిక్ష , సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో  హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎంపిక కాబడిన 90 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో స్టెమ్ (…

జోరు వానలో ఘనంగా బంజారాల ‘సీత్ల భవాని పండుగ’

, జూలై 12( జనం సాక్షి ): మండల వ్యాప్తంగా బంజారాలు సీత్ల భవాని పండగను మంగళవారం జోరు వానలో జరుపుకున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో పెద్దపుశాల కార్తెలో మొదటి మంగళవారం యావత్ బంజారా( లంబాడీలు) గిరిజనుల…

మణుగూరు ఏరియాలో పర్యటించిన సేఫ్టీ జిఎం

  పినపాక నియోజకవర్గం జులై 12 (జనం సాక్షి): అధికారిక పర్యటనలో భాగంగా  ప్రధాన అధికారి జక్కం రమేష్ ఇతర విభాగాల అధికారులతో  కార్పొరేట్   జిఎం (సేఫ్టీ) గురువయ్య  ఏరియాలో సోమవారం పర్యటించారు.ఈ సందర్భంగా సేఫ్టీ మేనేజర్, సింగరేణి ఉన్నతాథికారుల…