Saturday, 21 November 2026

తెలంగాణ

జవహర్ నవోదయ ఎంట్రన్స్ లో రాష్ట్రస్థాయి ఐదవ ర్యాంకు సాధించిన ప్రణయ్ రెడ్డి

జూలై 11 (జనం సాక్షి): జవహర్ నవోదయ ఎంట్రన్స్ 2002- 2003 చలకుర్తి నవోదయ ఫలితాల్లో మండల పరిధిలోని పొనుగోడు గ్రామానికి చెందిన దొంతి రెడ్డి ప్రణయ్ రెడ్డి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. నల్గొండ జిల్లాలోని చలకుర్తి…

రుణంపైనే ఆధారపడ్డ రైతన్నల సేద్యం

రుణంపైనే ఆధారపడ్డ రైతన్నల సేద్యం తీరుతో సకాలంలో అందని రుణాలు జగిత్యాల,జూలై11(జనం సాక్షి): పంటరుణాల పంపిణీలో జగిత్యాల జిల్లాలో కనీసం 50శాతం మంది రైతులకు కూడా చేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు పంటరుణ పరిమితి అమలు లేకపోగా…

చేర్యాల మండల వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు

, జులై 11 (జనంసాక్షి) : మండల కేంద్రతో పాటు ఆయా గ్రామాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఎడతెరపి లేని వర్షం కురియడంతో ముస్లిం సోదరులు ఈద్గా వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలను మసీదుల్లోనే నిర్వహించారు.…

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కోడేరు (జనం సాక్షి) జూలై 11  జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ సమాచారం ఉన్నందున ఈ మూడు రోజులు…

బిజెపి నేతలవి అసంబద్ద విమర్శలు

బిజెపి నేతలవి అసంబద్ద విమర్శలు కెసిఆర్‌ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి సిద్దిపేట,జూలై11(జనం సాక్షి): ఉమ్మడి ఎపిలో తెలంగాణలో అన్నివర్గాలకు అన్యాయమే జరిగిందని, ఎరువులు, విత్తనాలు, కరెంటు కోసం రోడ్లెక్కిన విషయం తెలిసిందేనని అటవీ అభివృద్దిశాఖ ఛైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి…

మందకొడిగా పన్ను వసూళ్లు

మందకొడిగా పన్ను వసూళ్లు బకాయిలు రాబట్టడంలో కష్టాలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): కరోనా తదనంతరం కూడా పరిస్తితిలో మార్పు కానరావడం లేదు. దీంతో ఇంటిపన్నుల వసూళ్లు మందగించాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇంటిపన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. పట్టణాలు విస్తరించడం,కొత్తగా…

గాంధారి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై సాయిరెడ్డి

గాంధారి జనంసాక్షి జులై 11 గాంధారి మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గాంధారి ఎస్సై సాయిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలను గోడలను తాకరాదని…

గాంధారి మండలం లో నిన్న కురిసిన అకాల వర్షంకు మాతుసంఘం గ్రామంలో పశువులు గల్లంతు

జనంసాక్షి జులై 11  గాంధారి మండల్ మాతు సంగెం గ్రామంలో నిన్న  రోజున కురిసిన భారీ వర్షాల కారణంగా చాలాపశువులు కొట్టుకుపోవడం జరిగింది ఈరోజు వెతుకుతుండగా  పట్లొల్ల రామారావు యొక్క బర్రె చనిపోయి వాగులో  శవం లభ్యం అయింది …

భద్రాద్రి మాస్టర్‌ప్లాన్‌ వెనక్కి పోయినట్లేనా?

హడావిడి చేసినా ముందుకు సాగని వైనం భద్రాద్రి,జూలై11(జనం సాక్షి): యాదాద్రి తరహాలోనే భద్రాద్రిని కూడా అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ముహూర్తం కుదరడం లేదు. మరోవైపు పోలవరంతో భద్రాద్రికి ముప్పు అన్న ఆందోళన వస్తోంది. ఈ రెడు విషయాలపై…

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ త్వరగా కోలుకోవాలి

టిఆర్ఎస్ నేతల ప్రత్యేక పూజలు జూలూరుపాడు, జులై 11, జనంసాక్షి: వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ తనకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం క్వారెంటైన్లో ఉండి వైద్యం పొందుతున్నారు. ఈ…