దళిత భూపంపిణీ పథకం లేనట్లే
భూములకు డిమాండ్‌తో అటకెక్కిన పథకం నిజామాబాద్,జూలై9(జనం సాక్షి )): నిరుపేదలైన ఒక్కో దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని నిర్ణయించిన పథకం దాదాపుగా ఆగిపోయినట్లే కనిపిస్తోంది. సిఎం కెసిఆర్ ఇప్పటికే భూమి లేదన్న సంకేతాలు ఇచ్చారు.…










