Saturday, 21 November 2026

తెలంగాణ

పొన్నాల లక్ష్మయ్యను మర్యాద మర్యాద పూర్వకంగా కలసిన జనగామ కాంగ్రెస్ నేతలు.

జనగామ (జనం సాక్షి ) జులై9:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలసిన జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా జనగామ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ…

రాష్ట్రంలో చేపపిల్లల ఉత్ఫత్తిని గాలికోదిలేసిన మత్మ్యశాఖ.

మత్మ్యకారులను పూర్తిగా నట్టేట ముంచేస్తున్నారు. -ఇతర రాష్ట్రాలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం సరికాదు. మెట్ పల్లి (జనంసాక్షి) జూలై 9 రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వందలకోట్ల వేచ్చించి విత్తన చేపపిల్లలు కోనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడం పై మత్మ్యశాఖ ఉన్నతాధికారులు,మత్మ్యశాఖ…

దుర్గంధ భరితంగా మున్సిపల్ సమీకృత మార్కెట్ పరిసరాలు

-పట్టించుకోని అధికారులు మక్తల్, జూలై 9 (జనంసాక్షి) మక్తల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ పరిసరప్రాంతాలు దుర్భరంగా మారాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సమీకృత కూరగాయల మార్కెట్ పరిసరాలు దుర్గంధము భరితంతో బురదమయంగా మారినాయి.…

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 74వ ఆవిర్భావ దినోత్సవం

 స్థానిక వివేకానంద చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 12 మందితో ప్రారంభించి నేడు కొన్ని లక్షల సభ్యత్వంతో భారత దేశంలో అగ్రగామి విద్యాసంస్థగా ఎదిగింది ఏబీవీపీ జాతీయ కార్యక్రమాల్లో…

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురైన ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి… — జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…. జోగులాంబ గద్వాల జిల్లాలో 3 రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తునందున గ్రామాలలో…

పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ జూలై 09 (జనంసాక్షి) బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఓ వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మక్తల్ పట్టణంలోని ఆయన నివాసంలో…

ఏపీకి నలుగురు యువ ఐపీఎస్‌ అధికారుల కేటాయింపు

అమరావతి,జూలై9(జనంసాక్షి): ఏపీకి కేంద్ర హోంశాఖ నలుగురు యువ ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. యూపీఎస్‌పీ `2020లో ఐపీఎస్‌కు ఎంపికైన దీక్ష(ఢల్లీి), సీహెచ్‌. యశ్వంత్‌కుమార్‌ రెడ్డి(ఏపీ), ఎస్‌. అంకిత మహవీర్‌ (మహరాష్ట్ర), నవ్‌ జ్యోతి మిశ్రా(బిహార్‌)లను ఏపీ కేడర్‌కు అటాచ్‌ చేసింది.…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్సై కురుమూర్తి జనం సాక్షి, : నాలుగు రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న ముసురు వానలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆపద వచ్చిన అత్యవసర సమయంలో వెంటనే 100 కి డయల్ లేదా పోలీస్ కంట్రోల్…

తుంగభద్రకు పోటెత్తిన వరద

తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసిన అధికారుల జోగులాంబ గద్వాల,జూలై9( జనం సాక్షి ): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద ముంచెత్తుతోంది. శనివారం టీబీ డ్యాంకు 98,644 క్యూసెక్కుల…

వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మఖ్తల్ జూలై 09 (జనంసాక్షి) వర్ష కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్వ యస్ ఐ విక్రమ్ పలుసుచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మండల ప్రజలు వర్షాకాలంలో వానలు ఎక్కువ పడుతున్నాయి కావున ప్రజలు ఎవరు వాగుల…