రక్తదానం చేసిన వైద్యులు సంపత్ కుమార్.
తాండూరు జులై 6(జనంసాక్షి) ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం ఎంతో తోడ్పాటు లభిస్తుందని వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. తాండూరు పట్టణం ఓ పంక్షన్ హాల్ లో బుధవారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మహా…









