ఆరేపల్లి పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు అందజేత
మండలం ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు 2021 – 2022 కు సంబంధించి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డును జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు.…










