మురుగు నీరును తొలగించండి తూప్రాన్
: మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కాళ్ళకల్ లో గ్రామంలో మురుగు నీరు ను తొలగించాలని వివేకానంద స్కూల్ సమీపంలోని కాలనీవాసులు పంచాయతీ అధికారుల కు ఫిర్యాదు చేశారు పాఠశాల సమీపంలో ఇటీవల వర్షాలు కురిసి రెండిటి…
: మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కాళ్ళకల్ లో గ్రామంలో మురుగు నీరు ను తొలగించాలని వివేకానంద స్కూల్ సమీపంలోని కాలనీవాసులు పంచాయతీ అధికారుల కు ఫిర్యాదు చేశారు పాఠశాల సమీపంలో ఇటీవల వర్షాలు కురిసి రెండిటి…
విూరాష్టాల్ల్రో అభివృద్ది గురించి చెప్పగలరా: మంత్రి సూర్యాపేట,జూలై4(జనం సాక్షి): తెలంగాణాలో బీజేపీ డబల్ ఇంజన్ వస్తే ప్రజలకు మ్దదెల దరువే అని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, మోదీ సభ అంశాలపై మంత్రి మాట్లాడుతూ… ప్రధాని…
హుస్నాబాద్ రూరల్ జూలై 04(జనంసాక్షి) పట్టణంలోనీ వివేకానంద డిగ్రీ & పీజీ కళాశాలలో 06-07-2022. బుదవారం రోజున ఉదయం 11 గంటలు దేశంలోని ప్రముఖ ప్రైవేటి రంగ బ్యాంకు ఐసిఐసిఐ అదీకృత రిక్రూమెంట్ ఏజన్సీ టైమ్స్ ప్రో వారి…
మల్దకల్ జులై 4 (జనంసాక్షి) తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జోగులంబ గద్వాల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం విఆర్ఓ లకు స్పష్టమైన ” విధులు బాధ్యత” (జాబ్ చార్ట్) ఇవ్వాలని సోమవారం మల్దకల్ మండల…
సింగిల్ ఇంజన్ సర్కార్‌తోనే అంతా అభివృద్ది మోడీ సభతో ఒరిగిందేవిూ లేదన్న మంత్రి తలసాని హైదరాబాద్,జూలై4(జనం సాక్షి): కేంద్రం రాష్టాన్రికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని…
దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, కురుమ సంఘం చేర్యాల మండల అధ్యక్షులు శెవల్ల రాజయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు…
ప్రజలకు మొహంచూపించలేకనే ఫ్లెక్సీల ఏర్పాటు ముందు కెసిఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ప్రధాని సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు: బండి హైదరాబాద్,జూలై4(జనం సాక్షి): కేసీఆర్ ఎవరో కోన్ కిస్క.. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మా పార్టీకి…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య హామీ ఇచ్చారు గత మూడు రోజులుగా జనగామ జిల్లా జర్నలిస్టులు చేస్తున్న నిరసనలో భాగంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరు కువినతిపత్రం అందించారు…
జనగామ (జనం సాక్షి)జూలై4:తెలంగాణా ప్రభుత్వంలో చారిలకు అవమానం జరుగుతుందని మా జీవన విధానాన్ని కించపరుస్తూ మమ్మల్ని కేటీఆర్ చారి పప్పు చారి వాడు ఒక గొట్టం గాడు అని విమర్శించినందుకు శాంతియుతంగా ర్యాలీ తీసుకున్న సందర్భంగా ఎలాంటి అవాంతరాలు…
జనగామ (జనం సాక్షి)జూలై 4 జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు పారితోషికం ఇవ్వాలని కోరుతూ కవిసమ్మేళనం నిర్వాహక కమిటీ సభ్యులు ప్రజావాణిలో జిల్లా కలక్టర్ సి.హెచ్. శివలింగయ్య కు…