Friday, 20 November 2026

తెలంగాణ

ప్రజల చెంతకే ప్రజాఫిర్యాదుల విభాగం

-జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్ ఫారుఖీ.    ఖానాపూర్ జూలై 04(జనం సాక్షి): ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదులలో  భాగంగా   ఈ సోమవారం ఖానాపూర్  లోని ఏఎంకే ఫంక్షన్ హాల్ లో  జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్ ఫారుఖీ …

దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తితో పేదలంతా ఐక్యం కావాలి.

తొర్రూర్ 4 జూలై (జనంసాక్షి )మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కడివెండి ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య అని ఆయన ఆశయాలు సాధించడానికి పేదలంతా ఐక్యం కావాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శి…

పల్లెలకు దూరమవుతున్న పల్లె వెలుగు బస్సులు…

– చదువులకు దూరమవుతున్న విద్యార్థులు – పల్లెలకు బస్ సర్వీసులు కొనసాగించాలని విద్యార్థుల వేడుకోలు గద్వాల రూరల్ జులై ‌04 (జనంసాక్షి):-    జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాలకు టీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు వెళ్లడం…

బీఎస్పీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం

చండ్రుగొండ జనంసాక్షి (జూలై 04) : మండలంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ రవికుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా బీఎస్పీ మండల అధ్యక్షుడు ఇనమల పిచ్చయ్య మాట్లాడుతూ…

వ్యవసాయ మార్కెట్ యార్డులలో పని చేస్తున్న హమాలీలకు డ్రస్సులు ఇవ్వాలి

-సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి గద్వాల రూరల్ జూలై 04 (జనంసాక్షి):-    జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో పనిచేస్తున్న హమాలీలకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా డ్రెస్సులు ఇవ్వడంలేదని ప్రతి సంవత్సరం రెండు జతల డ్రెస్సులు ఇవ్వాలని…

*ఇంటికో ఉద్యోగం ఇస్తామని జాతీయ పార్టీలు ప్రకటిస్తే మా పదవులకు రాజీనామా చేస్తాం*

టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తమ పార్టీ ఎప్పుడు ప్రకటించలేదని అలా జాతీయ పార్టీలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ముందుకు వస్తే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు అప్పగించి…

01పి, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన డాక్టర్ బొల్లపెల్లి కృష్ణ

మండలంలోని తాటికొండ గ్రామంలో ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని మృతుల కుటుంబాలకు ఎస్ ఎస్ కే సొసైటీ ఛైర్మెన్ డాక్టర్ బొల్లపల్లి కృష్ణ ఆర్ధిక సహాయం అందజేసారు. ఇటీవల మృతి చెందిన రొడ్డబాబు బార్య సత్య లక్ష్మీ…

సి ఐ మధుసూదన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన :చైతన్యపురి డివిజన్ తెరాస నాయకులు చందు

ఎల్బీనగర్ (జనం సాక్షి )  చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన సి ఐ గా పదవీ  బాద్యతలు చేపట్టిన  మధుసూదన్  ని చైతన్యపురి డివిజన్ తెరాస నాయకులు చందు   ఆధ్వర్యంలో డివిజన్ తెరాస నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

దంతాల పల్లి జూలై 4 జనం సాక్షి మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మృతిచెందగా విషయం తెలుసుకున్న  మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సోమవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి…

వీరులను తలచుకోవడం మన విధి

మన్యం వీరుడు అల్లూరికి ఘనంగా నివాళి ట్యాంక్‌బండ్‌పై అల్లూరి విగ్రహానికి కెటిఆర్‌ పుష్పాంజలి హైదరాబాద్‌,జూలై4( జనం సాక్షి) : వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ…