చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: న్యూ డెమోక్రసీ.
బూర్గంపహాడ్ జూలై 02(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం జులై 4న చలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరణ, ప్రచారం నిర్వహించారు.…










