రోడ్డుపై శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలి : సీపీఐ (ఎం)
చేర్యాల (జనంసాక్షి) జూన్ 30 : కడవేర్గు-పెద్దరాజుపేట మధ్యలో రోడ్డుకు శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని గురువారం సీపీఐ (ఎం) నాయకులు మత్తడి వద్ద ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా పార్టీ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి…










