సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు అనారోగ్యాల పాలవుతాము. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే త్వరగా నయం చేసుకోవచ్చు. వాతావరణంలోని మార్పుల వల్ల జలుబు దగ్గు వంటి సీజనల్…









