వడ్లు కొనుగోలు చేసిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి
తెలంగాణ రైతు సంఘం కొమురవెల్లి మండల కమిటీ అధ్వర్యంలో తహసిల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చారు అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ యాసంగి వడ్లు అమ్ముకుని నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాలలో ఇంతవరకు రాష్ట్ర…









