Thursday, 19 November 2026

తెలంగాణ

ఇంటర్ ప్రదమంలో మెరిసిన చామకూరి వైష్ణవి.

చామకూరి వైష్ణవి ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ సాధించింది. పట్టణానికి చెందిన చామకూరి వీరయ్య గౌడ్ సరస్వతిల పుత్రిక హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో చదువుతుంది.రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా…

ఇంటర్ పరీక్షా ఫలితాలలో వెల్దుర్తి మండల విద్యార్థుల ప్రతిభ

మండల కేంద్రమైన వెల్దుర్తి లోని రాయ రావు సరస్వతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2021 22 సంవత్సరం గాను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు మొదటి సంవత్సరం 122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా…

మట్కా బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు

మట్కా వ్యసనానికి బానిసై యువత తవ జీవితాలను పాడుచేసుకోవద్దని బోథ్​ సిఐ నైలు అన్నారు.మంగళవారం మండల కేంద్రంతో పాటు సొనాల బస్టాండు పరిసరాలలో ఆటోస్టాండుల వద్ద యువకులకు అవగాహన కల్పించారు.పక్కనే మహారాష్ట్ర ఉన్నందువల్ల ఇక్కడి వారే ఏజంట్లుగా వ్యవహరిస్తూ.యువతకు…

బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి

 వరంగల్ ఏసీపీ గిరి కుమార్ వరంగల్ ఈస్ట్, జూన్ 28(జనం సాక్షి): బైకులు నడిపే ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ ఏసిపి గిరి కుమార్ కలకోట అన్నారు .మంగళవారం వరంగల్ నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్…

ప్రభుత్వ విద్యా రంగంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలి. టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ప్రభుత్వ విద్యా రంగంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం నాడు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త క్యాంపెన్లో భాగంగా దేశ విద్యా…

రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోండి

మల్దకల్ జూన్ 28 (జనంసాక్షి) రైతు బంధు 2022-23 వానాకాలం సీజన్ కు సంబదించి జూన్ -22 వరకు రిజిస్ట్రేషన్ ఆయిన రైతులు రైతుబంధుకు దరఖాస్తులు చేసుకోవడానికి,అర్హులుఅయినా రైతులుదరకాస్తు ఫారం,పట్టా పాస్ బుక్ ,ఆధార్ కార్డు,బ్యాంకు అకౌంట్ జిరాక్సులుసంబంధిత…

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

తెలంగాణ రాష్టంలో ఉన్న ఏకైక శక్తి పీఠమైన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని 5వ శక్తి పీఠం  శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  దంపతులు  దర్శించుకున్నారు.…

దోమ ప్రబుత్వ కళాశాలలో విద్యార్థుల అభినందన సభ

దోమ మండల పరిధిలో గల ప్రభుత్వ కళాశాలలో నిన్న విడుదలైన ఫలితాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 201 మందికి గాను 85 మంది ఉత్తీర్ణులై 42.3శాతం మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు 179 మందికి గాను 128 మంది…

అమావాస్య రోజు అన్నదానం ఎంతో శ్రేష్టమైనది ఎమ్మెల్యే

అన్నం పరబ్రహ్మ స్వరూపమనిఅన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అమావాస్య రోజు అన్నదానం చేయడం ఎంతో శ్రేష్టమైనదనిమల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాజీ మేయర్…

*తెరాస మద్దతు దారుల గెలుపు..*

దోమ మండల కేంద్రంలోని పాల ఉత్పత్తి దారుల సహకార సంగంకు మంగళవారం జరిగిన రెండు డైరెక్టర్ పదవులు తెరాస మద్దతు దారులు  తెలుగు హన్మంత్,గొల్ల పెంటయ్యలు గెలుపొందారు.ఈ నెల 25 తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ కోనసాగగ  మంగళవారం…