Thursday, 19 November 2026

తెలంగాణ

విప్లవ ధీరుడు డివి కృష్ణ.

భారత విప్లవోద్యమంలో తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన విప్లవ ధీరుడు డివి కృష్ణ సిపిఐ (ఎంఎల్) ప్రజా పందా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. డివి కృష్ణ సిపిఐ (ఎంఎల్) ప్రజా పందా లో 45…

*శ్రీ తిరుమలయ్యస్వామి వారి సన్నిధిలో అమావాస్య పూజలు*

ఇటిక్యాల జూన్ 28 : (జనంసాక్షి) మండల పరిధిలోని చాగాపురం  గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ తిరుమలయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అమావాస్య పురస్కరించుకొని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తీర్థప్రసాదాలు…

విద్యావలంటీర్లను తక్షణమే నియమించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వాలంటర్లు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విద్యావాలంటీర్ల సంఘం డిమాండ్ చేసింది. దౌల్తాబాద్ మండల కేంద్రంలో మానవ వనరుల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ…

జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో నేను లేను

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి నా సంపూర్ణ సహకారం ఉంటుంది- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి                 జనగామ (జనం సాక్షి)జూన్28:జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ…

– జ్వరాల బారిన పడుతున్న విద్యార్థులు

– జాగ్రత్తలు పాటించాలన్న వైద్యులు చండ్రుగొండ జనంసాక్షి (జూన్  28) మండలంలో నాలుగవ దశ  కోవీడ్   కేసులు పెరుగుతున్నాయి. చాపకింద నీరులా   ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.గత రెండు రోజుల క్రితం  బాలి కుంట గ్రామానికి చెందిన  పదిహేనేళ్ల అమ్మాయి  జ్వరం…

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎల్లారెడ్డి మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని టి ఎస్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థుల ఫలితాలు మంగళవారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పలువురు ఉత్తమ ప్రతిభ కనబరిచారు ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా ఫలితాలకు సంబంధించి ఒక…

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 11 మందికి జైలు శిక్ష

వరంగల్ ఈస్ట్, జూన్ 28(జనం సాక్షి):  పుష్పరెడ్డి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్  ఆదేశానుసారం వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి కిసెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప  11 మందికి…

*ఇంటర్ ఫలితాల్లో విజయ కేతనం ఏగరవేసిన ప్రభుత్వ కళాశాల*

దేవరుప్పుల,జూన్ 28 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు  విజయ కేతనం ఎగురవేశారు. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో మొదటి  సంవత్సరంలో 85.6 శాతం సాధించగా ఇంటర్మీడియట్  సెకండ్ ఇయర్ లో…

పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం :ఎంపీపీ ఎల్లుభాయిబాబు

తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందని శామీర్ పేట్ ఎంపీపీ ఎల్లు భాయి బాబు అన్నారు. మంగళ వారంరోజు శామీర్ పేట్ మండలంలో గల ఎంఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పాఠ శాలలకు పిల్లలు చదువుకునే బుక్స్ పంపిణీ…

నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా యడ్ల

నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి యడ్ల జగన్మోహన్ రెడ్డి ని నియమిస్తూ నర్సంపేట మాజీ  శాసనసభ్యులు, ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా…