Thursday, 19 November 2026

తెలంగాణ

వ్యవసాయ అధికారులకు వానాకాలం సాగు పై అవగాహన సదస్సు

రోజున జిల్లా వ్యవసాయ అధికారి అధ్వర్యంలో ఉన్న మూడు మండలాలైన చౌటుప్పల, నారాయణపురం, రామన్నపేట మండలాల వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విస్తరణ అధికారు లకు వానాకాలానికి సాగుకు సమాయత్తం పై అవగాహన కార్యక్రమమును జిల్లా వ్యవసాయ అధికారిణి శ్రీమతి…

మన బస్తి మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

మన బస్తి మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన మనబస్తిమనబడి కార్యక్రమం క్రింద ఎంపిక చేయబడిన మా పాఠశాలకు అవసరమైన వసతుల కొరకు…

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం* – లింగం రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్

మునగాల, జూన్ 22(జనంసాక్షి): జాతీయ  కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో నర్సింహులగూడెం గ్రామంనందు దోమల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసి పనిచేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరు దోమల…

నూతన దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బషీరాబాద్

 బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలోనీలో బుధవారం రోజున  రుద్రాక్షల శాంతప్ప,ఆశమ్మ కుమార్తి వివాహానికి హాజరై నూతన దంపతులను నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దళిత పోరాట హక్కుల సంఘం జిల్లా సెక్రెటరీ బి.వెంకటేష్ ఆశీర్వదించారు.ఈ…

*చిరు వ్యాపారులకు చెక్కులు అందజేసిన పుర చైర్మన్ ఎడ్మ సత్యం

పట్టణ పరిధిలో ఉన్న చిరువ్యాపారులకు పీఎం ఎఫ్ ఏం పథకం ద్వారా మంజూరు అయిన చెక్కులను బుధవారం పుర చైర్ ఎడ్మ సత్యం చేతులమీదుగా 8 మంది లబ్దిదారులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ…

పథకం ప్రకారమే హత్య …డీఎస్పీ జైపాల్ రెడ్డి

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీ లో ఈనెల 17న రాత్రి సాయిలును  రామకృష్ణ వర్గం  హత్య చేసారని బాన్సువాడ డి.ఎస్.పి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పట్టణ కేంద్రంలోని పోలీసుస్టేషన్లో పాత్రికేయుల సమావేశంలో హత్య కేసు…

ఖరీఫ్ సాగుకు రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి.

వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు బంధు నిధులు వెంటనే రైతు ల ఖాతాలలో జమ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు పిసిసి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తైలం శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం…

నారాయణాఖేడ్ పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యజమానులు

ప్రవేట్ పాటశాల ముందు బుధవారం రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య అద్యర్యంలో ధర్నా అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని, విద్యా వ్యాపారన్ని ఆపలి నారాయణఖేడ్ పట్టణ శివారులో…

టెక్‌వేవ్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఖైరతాబాద్ : జూన్ 22 (జనం సాక్షి) 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ గ్లోబల్ ఐటి, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన టెక్‌వేవ్ తన ఉద్యోగుల కోసం వర్చువల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.…