Thursday, 19 November 2026

తెలంగాణ

ముగజీవాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అదుపులో చేసుకున్న ఎస్ఐ.

అక్రమంగా 32ఎడ్లు బొక్కు దూడలను ఓవాహనంలో కుక్కి నెరడిగొండలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై నుంచి నిర్మల్ వైపు తరలిస్తున్న క్రమంలో పోలీసులు అందుకున్న విశ్వసనీయత సమాచారం మేరకు బుధవారం రోజున మండల కేంద్రం సమీపంలో అక్రమంగా పశువులను…

*పచ్చిరొట్ట పంట పై భాస్వరం ఎరువుల ప్రభావం రైతులకు అవగాహన సదస్సు*

పెబ్బేరు జూన్ 22 ( జనంసాక్షి ):  పెబ్బేరు మండలం రామాపురం  గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం రైతు సోదరులకు పచ్చిరొట్ట పంటలపై భాస్వరం ఎరువుల గురించి రైతులకు  అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో…

ఉపాధ్యాయురాలిగా మారిన జెడ్పి చైర్మన్ సరితమ్మ…

-పరుమాల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన… -జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య…  గద్వాల రూరల్ జూన్ 22 (జనంసాక్షి):- గద్వాల జిల్లా పరుమాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్మన్ సరిత…

తెలంగాణ గ్రామ క్రీడాప్రాంగణం పై భూస్వామి డేగ కన్ను…

-ఆ భూస్వామి పలుకుబడి అంతా ఇంతా కాదు… -అధికారులను మచ్చిక చేసుకుంటూ గ్రామ సర్పంచ్ కార్యదర్శుల పై ఒత్తిడి… -అధికారుల అండదండలతో కోనోకార్పస్ మొక్కలు  నాటిస్తున్న భూస్వామి….. -గ్రామంలోని భూమిని ఆక్రమించడానికి  గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైనం….…

హెచ్ఐవి ఎయిడ్స్ , మలేరియా, డెంగ్యూ, మరియు ఆరోగ్య పరిశుభ్రత పై అవగాహన….

గద్వాల రూరల్ జూన్ 22 (జనంసాక్షి):- గద్వాల మండల పరిధిలోని తుర్కోనిపల్లి గ్రామంలో  లైఫ్ చేంజ్ ఫౌండేషన్ అధ్వర్యంలో హెచ్ఐవి,ఎయిడ్స్, వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు..ఫౌండర్ పరుశరాముడు మాట్లాడుతూ మన ఆరోగ్యం మన బాధ్యత అని గ్రామస్థులకు ఆరోగ్య…

నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాల పనులను వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ కె. శశాంక

-గాంధీ పురం లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరితహారం నర్సరీని పరిశీలించిన కలెక్టర్ మహబూబాబాద్ బ్యూరో-జూన్22(జనంసాక్షి) జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాల పనులను బుధవారం రోజున జిల్లా కలెక్టర్ కె. శశాంక…

వేళకు రాని ఉపాధ్యాయులు వంతులవారిగా ఉపాధ్యాయులు

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాన ఊరు మనబడి కార్యక్రమం పాలితంలేకుండాపోయినది వివరాల్లోకి వెల్లుతే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వెనుక బడిఉండడంతో ఈప్రాంతనిక ఉన్నతాధికారులు పర్యవేక్షణ కారువైనది, నారాయణఖేడ్ మండల పరిధిలోని   పలు తాండలు గ్రమలో దధితర పాఠశాలలో…

పుస్తకాల ముద్రణ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు చేర్యాల (జనంసాక్షి) జూన్ 22 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు పుస్తకాల ముద్రణ యూనిఫామ్ లు పంపిణీలో జాప్యం చేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు అన్నారు. బుధవారం చేర్యాల…

రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి.

తొర్రూర్ 22 జూన్ (జనంసాక్షి ) (ఐ.ఎఫ్.టి.యు )తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈనెల 26న హైదరాబాద్లోని మార్క్సు భవన్లో జరుగుతుందని దానిని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపెళ్లి రవి అన్నారు. నేడు తోరూర్…

వివాహ వేడుకలకు హాజరైన డా, పట్లోల.సంజీవరెడ్డి (టి పీసీసీ సభ్యులు)

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్ రావ్ పేట్ గ్రామానికి చెందిన బెగరి నర్సయ్య కుమారుడి వివాహానికి హాజరైన డా,పట్లోల సంజీవరెడ్డి (టిపిసిసి సభ్యులు) ఈ సందర్భంగా కొత్త జంటను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ…