వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. -మంత్రి కేటీఆర్
జహీరాబాద్ జూన్ 22( జనంసాక్షి) వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్టం అని ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో బహిరంగ సభలో ఆయన…









