నుడా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్లగొండ పట్టణ రహదారుల అభివృద్ధి,విస్తరణ,జంక్షన్ ల అభివృద్ధి,సుందరీ కరణ,పార్కుల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను,ఏజెన్సీ లను ఆదేశించారు శనివారం…










