Thursday, 19 November 2026

తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు

జనం సాక్షి.ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారం మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్ మండలంలోని కనకమమిది, కంచమని గూడెం, నక్కపల్లి మరియు ఎత్భార్పల్లి గ్రామాలలో నరేంద్ర మోదీ గారి…

బిజెపి పార్టీ చేపట్టిన పధకాలను  కరపత్రాల రూపం లో ఇంటింటి కి  ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డి   ఎల్లారెడ్డి 11  జూన్ 

 (జనంసాక్షి )  ఎల్లారెడ్డి మండలం లోని అన్నసాగర్ గ్రామం లో  శనివారం  బిజెపి ప్రభుత్వ        ఆహాయం లో నరేంద్ర మోడీ  ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి కరపత్రాల రూపంలో …

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడుని నియమించాలి* – వేమూరి సత్యనారాయణ

మునగాల, జూన్ 11(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ మండల కేంద్రంలో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి, బహుభాషా కోవిదులు,…

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ పహడ్.జూన్ 11(జనం సాక్షి) : హైదరాబాదులో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారంనాడు ఆయన పెన్ పహాడ్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ప్రతి బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తున్నారు అని, కేంద్రం ఆటలు సాగనివ్వబోమని ఆయన అన్నారు. సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి, రోజుకు ఆరు వందల వేతనం ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామని, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అధిక,,ధ రలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అందుకే రైతుల మోటార్లకు మీటర్లు బిగించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాదని, గిట్టుబాటు ధర కు చట్టబద్ధత కల్పించాలని యావత్ దేశ రైతాంగం కోరుతు న్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న దని, వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న ఉపాధి కూలీలకు జీవిత భద్రత కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, ఎల్ల బోయిన సింహాద్రి ఉన్నారు Attachments area

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ పహడ్.జూన్ 11(జనం సాక్షి) :  హైదరాబాదులో జరగనున్న తెలంగాణ వ్యవసాయ…

పట్టణ ప్రగతి లో భాగంగా కార్పొరేటర్ పాదయాత్ర

నాచారం(జనంసాక్షి): పట్టణ ప్రగతి లో భాగంగా శనివారం రవీంద్ర నగర్ కాలనీలో అధికారులతో కలిసి కార్పోరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ విస్తృతంగా పర్యటించారు.  రవీంద్ర నగర్ లో దాదాపుగా అన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది. అందులకు గాను స్థానిక…

ఎండలు సైతం లెక్కచేయకుండా కాలినడకన పలు గ్రామాలను సందర్శించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,,   శనివారం  9వ రోజైన   పల్లె ప్రగతి లో భాగంగా   కుభీర్ మండలం లోని  మాలెగామ్,  నిగ్వా,  తానూర్  మండలం లోని  భోసి   గ్రామాలలో   సందర్శించి  పల్లెప్రగతి లో చేపడుతున్న  పలు   కార్యక్రమాలను   పరిశీలించారు. ఈ…

పట్టణ ప్రగతి తో సదుపాయాలు మెరుగు – పన్నాల

నాచారం(జనంసాక్షి):  మల్లాపూర్ డివిజన్ లోని నెహ్రు నగర్ బ్లాక్ 1 లో పట్టాన ప్రగతి కార్యక్రమానికి హాజరైన స్థానిక కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్  పన్నాల దేవేందర్ రెడ్డి. కాలనీ లో పర్యేటిస్తూ చెత్త బహిరంగ ప్రదేశాల్లో…

పట్టణ ప్రగతితో పట్టణాల అభివృద్ధి* *పట్టణ ప్రగతిలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్,  శ్రీనగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం మున్సిపల్ చైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్  పర్యటించారు. కాలినడకన వార్డ్ అంతటా తిరిగి జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్  మాట్లాడుతూ… పట్టణాలు ప్రగతి బాటలో…

రైతు బంధు ఇచ్చేదెన్నడో!  నంగునూరు, జూన్11(జనంసాక్షి):

ఈ సీజన్లో రైతు బంధు ఇచ్చేదెన్నడో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ప్రశ్నించారు.శనివారం నంగునూరులో విలేకర్లతో మాట్లాడారు.వానాకాలం పంటల సాగు సీజన్ త్వరలో ప్రారంభం కానున్న వేళ ఇప్పటి వరకు రాష్ట్ర…

నూతనవధూవరులను ఆశీర్వదించిన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

  ఎల్బీనగర్ (జనం సాక్షి )    నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి కి చెందిన శ్రీ కందిమళ్ల శిశుపాల్ రెడ్డి  కుమార్తె సుహిత – సంతోష్ రెడ్డి  వివాహమహోత్సవం మన్సూరాబాద్ కెబి ఆర్   కన్వెన్షన్…