Thursday, 19 November 2026

తెలంగాణ

చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు కై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన గ్రీన్ సిటీ అసోసియేషన్ సభ్యులు

మంచిర్యాల జిల్లా   కేంద్రం లోని  నూతనంగా ఏర్పాటు చేయబడిన గ్రీన్ సిటీ డి .టి. సి. పి లేఔట్ వెంచర్ లో   ప్రధానమైన మూడు పార్క్ లు  గ్రీన్ సిటీ కాలనీ వాసుల సౌకర్యార్థం  ఏర్పాటు…

*గ్రామదేవతల ఆలయాలు అభివృద్ధికి ప్రభుత్వం కృషి* – ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

*మునగాల, జూన్ 9(జనంసాక్షి): గ్రామ దేవతలను  ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమే అని కోదాడ శాసనసభ్యులు  బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి, పోతరాజు విగ్రహ…

కోడేరు, పస్పుల,గ్రామాల్లో రచ్చ బండ కార్యక్రమం. అధికారంలోకి వచ్చిన 30 రోజులకె రుణ మాఫీపై తొలి సంతకం : కాంగ్రెస్ నాయకులు

 నాయకులుకోడేరు (జనం సాక్షి) జూన్ 07 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని కోడేరు మండల కేంద్రం లో మరియు పస్పుల గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చింతల పల్లి జగధీశ్వరావు.మాట్లాడుతూ వరంగల్ సభలో…

గాంధారి మండలలోని మతు సంఘం గ్రామంలో పల్లె ప్రకృతి కార్యక్రమం ____________________________________________గాంధారి జనంసాక్షి జూన్ 09

  గాంధారి మండలం లోని మాతు సంఘం లో గురువారం నడు గాంధారి ఏ పీ యం గంగరాజు స్పెషల్ ఆఫీసర్ మరియు సర్పంచ్ భాస్కర్ ఊప సర్పంచ్ సంగరావు గ్రామపంచాయితీ వార్డ్ మెంబర్స్ గ్రామపెద్దల అధ్వర్యంలో పల్లే…

లోక కల్యాణానికే శ్రీరామ యజ్ఞాలు…. వెంకటాపూర్ (రామప్ప),జూన్09(జనం సాక్షి):-

లోక కల్యాణం కోసమే గ్రామాల్లో శ్రీరామ యజ్ఞాలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర హనుమాన్ ప్రచారకుడు గాదెపాక శ్రీరాములు స్వామి అన్నారు.గురువారం రోజున వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామం లోనీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని హనుమంతుణ్ని…

ప్రజల వద్దకే బ్యాంకులు…. అదనపు కలెక్టర్ రాజర్షి షా బ్యాంకింగ్ అవుట్ రీచ్ సంగారెడ్డి టౌన్ జనం సాక్షి

ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి సేవలందిస్తున్నాయని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా బుధవారం  సంగారెడ్డి ఎక్స్ రోడ్ లోని రైతు వేదికలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజా…

మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 8 :: తూప్రాన్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు గడ  అధికారి ముత్యం రెడ్డి  తెలిపారు తూప్రాన్…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 08 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడుతూ.. పీఏసీఎస్,ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న…

పల్లె ప్రగతి లో ఎంపీపీ శ్రమదానం

 దంతాలపల్లి జూన్ 8 జనం సాక్షి మండలం లోని రామానుజపురం గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ ఓలాద్రి ఉమ మల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ ధర్మారపు నాగయ్య తో కలిసి శ్రమదానం చేసి వీధులు…

రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం

చందంపేట (జనం సాక్షి) జూన్ 8 వరంగల్  రైతు డిక్లరేషన్ ను ఈ రోజు నేరేడుగొమ్ము మండలంలో కచరాజుపల్లి బుగ్గతండా బచ్చపూర్ పెద్దమునిగల గ్రామాలలో రైతులతో ముఖాముఖి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు చేసే మేలును…