Wednesday, 18 November 2026

తెలంగాణ

మద్యం ధరలతో నాటుసారా జోరు

గ్రామాల్లో అక్రమంగా చీప్‌ లిక్కర్‌ కడప,ఫిబ్రవరి26(జనం సాక్షి): మద్యం ధరలు పెంచడంతో నాటుసారా వాసన అక్కడక్కడా గుప్పుమంటోంది. దశల వారీ చర్యలతో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తెస్తామన్న ప్రభుత్వం మద్యం ధరలను అమాంతం పెంచేసింది. ఇందులో చీప్‌…

ఉద్యోగం కోసం నిర్వాసితుల ఎదురుచూపు

దళారులతో అనర్హులకు ప్రాధాన్యం సోమశి ముంపు బాధితులకు అన్యాయం కడప,ఫిబ్రవరి 26(జనం సాక్షి ): సోమశిల ముంపు జలాలతో సర్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగాలు దక్కని అభాగ్యులెందరో ప్రభుత్వం కరుణ కోసం చూస్తున్నారు. ఉన్న ఊళ్లు…

బెల్టుషాపులతో జోరుగా వ్యాపారం

ఇష్టారాజ్యంగా అమ్మకాలు కామారెడ్డి,ఫిబ్రవరి 26(జనం సాక్షి): ఒకవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మరోవైపు బెల్టు దుకాణాలతో కొందరు ప్రజలను మత్తులో ముంచెత్తు తున్నారు. తమ వ్యాపారం సాగడం కోసం వారిని…

ఆర్టీసీకీ ఆదాయం తెచ్చిన మేడారం

వరంగల్‌ రీజియన్‌లో భారీగా రాబడి వరంగల్‌,ఫిబ్రవరి 26(జనం సాక్షి): మేడారం సమ్మక్క`సారలమ్మ జాతర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వసూళ్లు తెచ్చిపెట్టింది. ఈ సారి ఊహించని విధంగా గణనీయంగా ఆదాయం పెరిగింది. రెండేళ్లకోసారి జరుగుతున్న మేడారం జాతరకు భక్తులను…

గ్రామాల్లో పారిశుద్యానికి ప్రాధాన్యం

కరీంనగర్‌,ఫిబ్రవరి26 (ఆర్‌ఎన్‌ఎ):ప్రభుత్వం గ్రామపంచాయతీలకు అందిస్తున్న ట్రాక్టర్లు సద్వినియోగం చేసుకుంటూ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలని పంచాయితీ అధికాఉఉల అన్నారు. నూతన పంచాయతీ చట్టాన్ని అనుసరించి సర్పంచ్‌ లు విధివిధానాల రూపకల్పనకు దోహదప డాలని చెప్పారు. ఎలాంటి అవకతవలకు తావులేకుండా నిక్కచ్చిగా…

కెసిఆర్‌ సారధ్యంలోనే సంక్షేమ కార్యక్రమాలు

పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేసిన అర్వింద్‌ బిజెపి నేతలను ఎక్కడిక్కడే నిలదీయాల్సిందే: గంప కామారెడ్డి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఏడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతుండడంతో చూసి ఓర్వలేక బీజేపీ…

సంపాదనతో సంతోషం రాదు

( ఆధ్యాత్మిక చింతన ) తిరుముల,ఫిబ్రవరి26(జనం సాక్షి): సంతోషంగా ఉండటమనేది మనం ఎంత సంపాదించామనే దానిపై ఆధారపడి ఉండదు. ఎన్ని ఆధునిక పరికరాలు మన వద్ద ఉన్నాయనే దానిపైనా ఉండదు. అవసరాన్ని బట్టి భారమైన విషయాల్ని తేలిగ్గా భావించాలి.…

తెలంగాణ విముక్తి తరహాలో దేశ విముక్తి

బిజెపి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిందే కెసిఆర్‌ ఎత్తిన పిడికిలితోనే ఇది సాధ్యం దేశ రక్షణకు కెసిఆర్‌ ముందుండి నడుస్తారు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వెల్లడి నిజామాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): తెలంగాణకు విముక్తి దక్కినట్లే బిజెపి నుంచి భారతదేశానికి ముక్తి కలగాల్సి…

అమరావతి విషయంలో ఇకనైనా మేల్కోవాలి

పంతాలకు పోతే నష్టపోయేది ఎపి ప్రజలే రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి పలు పార్టీల నేతల అభిప్రాయం అమరావతి,ఫిబ్రవరి26(జనం సాక్షి): అమరాతి విషయంలో సిఎం జగన్‌ తప్పటడుగులు వేశారని దానిని సరిదిద్దుకోవాలని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.…

వరుసగా మూడోరోజూ ఉక్రెయిన్‌పై దాడులు

ప్రపంచాన్ని వెన్నాడుతున్న అణుభయాలు రష్యా పరోక్ష హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన ఉక్రెయిన్‌ సంక్షోభానికి త్వరగా ముగింపు పలికితేనే భరోసా మాస్కో,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా మూడో రోజూ దాడులను కొనసాగిస్తోంది.ఓ వైపు చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు చెప్పడం..…