ప్రత్యేకహోదా హావిూని విస్మరించిన జగన్
అనంతపురం,ఫిబ్రవరి24(జనం సాక్షి): కాంగ్రెస్‌ను ఎపి ప్రజలు ఆదరించాలంటూ.. పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాధ్ కోరారు. ప్రత్యేకమోదా సాధిస్తామని హావిూ ఇచ్చిన వైఎస్ జగన్ ఆ విషయమే పట్టించుకోవడం లేదన్నారు. ఇది చాలా దారుణమన్నారు. కేంద్రాన్ని నిలదీయడంలో జగన్ ప్రభుత్వం…
