చెస్ క్రీడాకారులకు ఆర్థిక సాయం
ఉదారత చాటుకున్న ఎ మ్మెల్సీ కవిత నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): ఎ మ్మెల్సీకల్వకుంట్ల కవిత మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ చెస్ పోటీలకు నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు నిరుపేద బాలికలు ఎంపికయ్యారు. వారికి ఆర్థిక సహాయం అందించి కవిత…








