కేసీఆర్ పథకాలతో పాటు ట్రస్టు ద్వారా సేవలు అందిస్తా..!
– ఆరెంద బ్రిడ్జి… మర్రివాగు ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తా – ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ మంథని, (జనంసాక్షి) :మనస్సుండి ఆలోచించే నాయకుడు ఉంటేనే మనం బాగుపడుతామని గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే…










