అభివృద్ధి ప్రధాత పైలట్ రోహిత్ రెడ్డిని ఆశీర్వదించండి.
బీఆర్ఎస్ యువ మైవార్టీ నాయకులు. తాండూర్ నవంబర్ 13( జనంసాక్షి) అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంద్రానగర్ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కౌన్సిలర్ మొహమ్మద్ అస్లం నివాసంలో విలేకరుల సమావేశాన్ని…









