కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది
మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్ ప్రచారంలో పొన్నాల విమర్శలు జనగామ,నవంబర్27(జనంసాక్షి): ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో కేసీఆర్.. ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు, జనగామ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.…










