ఎన్నికల్లో అంతిమ విజయం టిఆర్‌ఎస్‌దే
సుడిగాలి పర్యటనతో ప్రచారం చంద్రబాబు కూటమిని నమ్మొద్దని పిలుపు వారు అధికారంలోకి వస్తే చీకట్లేనని హెచ్చరిక కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పర్యటనలో సిఎం కేసిఆర్ హైదరాబాద్,నవంబర్ 26(జనంసాక్షి): ఈ ఎన్నికల్లో టీఆర్ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని సిఎం…










