Sunday, 15 November 2026

తెలంగాణ

జిల్లాలో ఎస్‌పిజి అధికారుల పర్యటన

ప్రధాని, రాహుల్‌ సభలతో ప్రత్యేక పరిశీలన రాహుల్‌ సభ భద్రతపై అధికారుల ఆరా నిజామాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఎన్నికల సభలతో పోలీసులు బిజీగా మారారు. నిజామాబాద్‌లో మంగళవారం ప్రధాని మోడీ సభతో ఎస్‌పిజి దళాలుప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందే వచ్చి భద్రతా…

మాయాకూటమిని నమ్మకండి

కెసిఆర్‌ అభివృద్దికి పట్టం కట్టండి: కొప్పుల ధర్మపురి,నవంబర్‌27(జ‌నంసాక్షి): మాయమాటలతో జల్లోకి వస్తున్న మహా కూటమిని ప్రజలు నమ్మవద్దని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి…

మహాకూటమి మాయలకు లొంగిపోవద్దు

ప్రచారంలో పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి పెద్దపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగున అడ్డుతగిలిన మహా కూటమి పార్టీల మాయ మాటలకు ప్రజలు మోస పోవద్ధని పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి…

యువత చేతిలోనే తెలంగాణ భవిష్యత్‌

మరోమారు టిఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలి ప్రచారంలో సోమారపు సత్యనారాయణ పిలుపు రామగుండం,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించబోతున్నారని, వారే ఫలితాలను ప్రభావితం చేయబోతున్నారని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. యువత ఆలోచించి టిఆర్‌ఎస్కు…

మధుసూధనాచారికి మద్దతుగా టిబిజికెఎస్‌ ప్రచారం

  జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ఎంతగానో కృషి చేశారని, అభివృద్ధిని గుర్తించి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌)భూపాలపల్లి…

మహాకూటమికే కెయూ జెఎసి మద్దతు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణలో మహాకూటమికే కేయూ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేయూ జేఏసీ నాయకుడు మంద భాస్కర్‌ తెపారు. భూపాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చరేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం…

కొడుక్కి పట్టాభిషేకం చేసేందుకే.. కేసీఆర్‌ ముందస్తుకు

– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు – ప్రత్యక్షంగా ఎంఐఎంతో, పరోక్షంగా బీజేపీతో కేసీఆర్‌ పొత్తు – కొడంగల్‌ ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆరే – ఓడిపోతే అమెరికాపోయే కేటీఆర్‌.. కొడంగల్‌ దత్తత తీసుకొని ఏం చేస్తావ్‌? – నేటి…

సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించండి

– కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ – కూకట్‌పల్లి నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల హైదరాబాద్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి): ప్రజాసేవకు నందమూరి వంశం నుంచి సుహాసిని వస్తున్నారని, అత్యధిక మెజారిటీతో ఆమెను గెలింపించి ఆశీర్వదించాలని కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ కోరారు.…

అభివృద్ది కోసం మరోమారు ఆశీర్వదించండి

విూ కోసం పనిచేస్తున్నందుకు ఆదరించండి ప్రచారంలో మంత్రి చందూలాల్‌ ములుగు,నవంబర్‌27(జ‌నంసాక్షి): నియోజకవర్గ అభివృద్ది బాధ్యత తనదని, మరోమారు తనను గెలిపింస్తే మరింత అభివృద్ది చూపి,రుణం తీర్చుకుంటానని మంత్రి, ములుగు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆజ్మీరా చందూలాల్‌ అన్నారు. నాప్రాణం ఉన్నంత…

అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం

  మళ్లీ కెసిఆరే సిఎం కానున్నారు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం ప్రచారంలో మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): గ్రామాల్లో ఎన్నికల సర్వేలు జరిపిన ప్రతీ సంస్థ మళ్లీ కేసీఆరే సీఎం అని తేల్చాయని మాజీ స్పీకర్‌…