ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల ప్రచార జోరు
కాంగ్రెస్ తరపున జైరామ్ రమేశ్ ప్రచారం నల్గొండ,నవంబర్ 26(జనంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఓ వైపు కాంగ్రెస్ కూటమి, మరోవైపు టిఆర్ఎస్ ప్రచారంలో జోరు పెంచాయి. భువనగిరిలో కాంగ్రెస్ విజయం…










