Sunday, 15 November 2026

తెలంగాణ

నేవీలో పనిచేసిన వారికి శుభవార్త

పెన్షన్‌ తదతర అంశాలపై స్పష్టత హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): నేవీలో పదేండ్లు పనిచేసి, పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకు శుభవార్త. ఇన్నాళ్లు పింఛన్‌ లేకుండా అవస్థలు పడుతున్నవారికి ఊరట లభించనున్నది. నేవీలో రిక్రూట్‌ చేసుకున్నవారిని 10 ఏండ్ల పాటు రెగ్యులర్‌…

ప్రలోభాలు పెట్టే వారి సమాచారం ఇవ్వండి: సిపి

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే వారిపై సైబరాబాద్‌ పోలీసుల వాట్సాప్‌ నెం.9490617444కు సమాచారం ఇవ్వాలని కమిషనర్‌ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఓటింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లను…

దివ్యాంగులకు ఇసి వాహన సౌకర్యం

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి):దివ్యాంగులందరూ ఓటు వేసేలా ఎన్నికల సంఘం వాహన సౌకర్యం కల్పిస్తున్నది. వారిని పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేసిన తర్వాత ఇంటికి చేర్చడానికి వాహనాలు సమకూర్చుతున్నది. హైదరాబాద్‌ జిల్లాలోని 18 వేల మంది దివ్యాంగులు ఓటింగ్‌లో పాల్గొనేలా జిల్లా…

పాలేరును కోనసీమను మించి అభివృద్ది చేస్తా

సీతారామ ప్రాజెక్టుతో చెరువులను నింపుతా ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ది పాలేరు ప్రచారంలో మంత్రి తుమ్మల ఖమ్మం,నవంబర్‌26(జ‌నంసాక్షి): పాలేరులో మిగిలిపోయిన చెరువుకు ఈ దఫా నీళ్లు ఇస్తమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. జిల్లాలోని ముజాహిద్‌ పురంలో…

గజ్వెల్‌లో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది

అక్రమ కేసులతో వేధిస్తున్నారు మద్యం,డబ్బు విచ్చలవిడిగా ఖర్చు ఇప్పటికే 50కోట్లు పంచారన్న వంటేరు కెసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో చెక్‌ చేయాలని డిమాండ్‌ ఇసికి ఫిర్యాదు చేసిన ప్రతాపరెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): గజ్వెల్‌ నియోజకవర్గంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని, సిఎం కెసిఆర్‌,…

ఐదోసారి పోటీలో బిజెపి అభ్యర్థి ఆచారి

సానుభూతి గట్టెక్కిస్తుందన్న భరోసా నేడు కెసిఆర్‌, రేపు అమిత్‌షాల ప్రచారం ఆమనగల్లు,నవంబర్‌26(జ‌నంసాక్షి): కల్వకుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా సాగుతోంది. గత ఎన్నికల్లో కేవలం 73 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌ నేత వంశీచంద్‌ రెడ్డి మరోమారు బరిలోక్‌ఇ…

పాత నేరస్థుడు కృష్ణ దారుణహత్య

దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): పాత నేరస్థుడు కృష్ణను అవిూర్‌పేట ఎల్లారెడ్డిగూడలో కొందరు గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.…

28న ఖమ్మంలో ఉమ్మడి నేతల సభ

కూటమి అభ్యర్థులను గెలిపించాలి: భట్టి ఖమ్మం,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 28న జరిగే బహిరంగ సభ వేదికను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క, తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు.…

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

– తెల్లవారు జామునే పుణ్యస్నానాలు – ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు హైదరాబాద్‌, నవంబర్‌26(జ‌నంసాక్షి) : శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనంది కార్తీకం. అందులోనూ సోమవారం అంటే శివుడి ఎంతో ఇష్టం. ఇక, కార్తీక మాసం మూడో సోమవారం…

ఖమ్మం సభకు దేశవ్యాప్త ప్రాధాన్యం

– 28న ఖమ్మంలో జరిగే సభలో రాహుల్‌, చంద్రబాబు పాల్గొంటారు – మతతత్వ బీజేపీని తరిమేందుకు శంఖారావం పూరిస్తారు – ప్రజాకూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నాం – ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి – కాంగ్రెస్‌ పార్టీ…