Sunday, 15 November 2026

తెలంగాణ

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు షాక్‌..!

– పార్టీకి రాజీనామా చేయనున్న బుడాన్‌ బేగ్‌! – అధిష్ఠానం వ్యవహారశైలిపై అసంతృప్తి – టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధం – చంద్రబాబు పర్యటన సమయంలో పార్టీలో చేరే అవకాశం ఖమ్మం, నవంబర్‌26(జ‌నంసాక్షి) : ఖమ్మం జిల్లాలో అధికార…

నేటినుంచి ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

మెదక్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఓటర్లకు చీటీలను ప్రతి ఇంటింటికీ తిరిగి అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ధర్మారెడ్డి బీఎల్‌వోలకు సూచించారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు ప్రతి ఓటరుకు అందజేయాలన్నారు. ఓటరు చీటీలతోపాటు ఓటు హక్కు వినియోగంపై…

మెదక్‌లో మారిన రాజకీయ సవిూకరణం

తమ్ముడికి మద్దతుగా పోటీ నుంచి వైదొలగిన శశిధర్‌ రెడ్డి పోటీలోనే ఉన్న తెజస అభ్యర్థి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డికి సానుకూలంగా పరిణామాలు మెదక్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మెదక్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అన్నదమ్ముళ్లు ఏకం కావడంతో రాజకయీ ముఖచిత్రం…

ఇంటింటి ప్రచారంలో పొన్నం ప్రభాకర్‌

నిరంకుశ కెసిఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి ప్రజాకూటమికి ఓటేసి గెలిపించండని పిలుపు కరీంనగర్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓటేసి గెలపించి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు తోడ్పడాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కరీంనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం…

బంగారు తెలంగాణ ఏర్పాటు కెసిఆర్‌కే సాధ్యం

  మరోమారు గెలిపించి అభివృద్దికి పాటుపడాలి మహబూబాబాద్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌ నాయక్‌ మహబుబాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజల మనసులో కారు, కేసీఆర్‌ తప్ప, ఎవరూ లేరని మహబూబాబాద్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌ నాయక్‌ అన్నారు. కెసిఆర్‌ చేస్తున్న అభివృద్దితో…

మహాకూటమిని తిప్పికొట్లాలి

అధికారం కోసమే బాబుతో కాంగ్రెస్‌ మిలాఖత్‌: నిరంజన్‌ వనపర్తి,నవంబర్‌26(జ‌నంసాక్షి): దొంగలంతా కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వారికి ఒక్క ఓటు కూడా వేయకుండా తగిన బుద్ధి చెప్పాలని వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే…

కవిత ప్రచారంతో టిఆర్‌ఎస్‌లో జోష్‌

జిల్లాలో నేతల్లో నూతనోత్సాహం జగిత్యాల,నవంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ప్రచారంతో పట్టణాలు, గ్రామాలు సందడిగా మారుతున్నాయి. ఎంపి కవిత గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. డాక్టర్‌ సంజయ్‌, కొప్పుల ఈశ్వర్‌,విద్యాసాగర్‌ రావుల…

ఓటింగ్‌పై తల్లిదండ్రులకు అవగాహన

డీఈవో రవీందర్‌రెడ్డి ఆదిలాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా ఓటు విలువపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ,…

తెలంగాణపై పెత్తనం కోసమే బాబు కూటమి

తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందాం ప్రచారంలో జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మహాకూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. చంద్రబాబు చేతుల్లోకి తెలంగాణ వెళితే మళ్లీ ఆంధ్రా పాలకుల పెత్తనం వస్తుందని అన్నారు.…

తెలంగాణ అభివృద్ది మరింత వేగం కావాలి

నిరంతర విద్యుత్‌ కొనసాగాలి ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలి అందుకు మళ్లీ టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలి ప్రచారంలో సోమారపు పిలుపు రామగుండం,నవంబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాత గత నాలుగేళ్ల అభివృద్దిని చూపి ప్రజలు టిఆర్‌ఎస్‌ను మరోమారు…