Sunday, 15 November 2026

తెలంగాణ

మాట్లాడుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సోమయ్య

బహుజనుల బలంతో ఎన్నికల బరిలో సీపీఐ(ఎం) పోడుపై పోరాటలతో దిగివచ్చిన కేసీఆర్‌ -సీపీఐ(ఎం) నేతలు 3న కారేపల్లిలో సీతారాం ఏచూరి సభ కారేపల్లి: బహుజనుల బలంతో సీపీఐ(ఎం) ఎన్నికల బరిలో నిలిచిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.సోమయ్య…

సమస్యలపై సమరం చేస్తా….

-బీజేపీ అభ్యర్ధి హుస్సేన్‌నాయక్‌ విస్తృత ప్రచారం మహబూబాబాద్‌, నవంబర్‌ 25(జనంసాక్షి): మానుకోట నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమరం చేస్తానని బీజేపీ అభ్యర్ధి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ శపథం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌ మునిసిపాలిటీ పరిధిలోని 1,…

కొత్త జైపాల్ రెడ్డి అనుచరవర్గం కాంగ్రెస్ లో చేరిక

గంగాధర  నవంబర్ 25 జనం సాక్షి: గంగాధర మండల సీనియర్ నాయకుడు, సింగిల్విండో చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి అనుచరవర్గం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి నియోజకవర్గం లోని పలు పార్టీల ఎంపీటీసీలు, యువకులు కాంగ్రెస్ జిల్లా నాయకులు…

పేద ప్రజల పార్టీ కాంగ్రెస్‌ ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌

గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పేద ప్రజల పార్టీ అని రామగుండం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. ఆదివారం రామగుండం అయోధ్యనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.…

మహాకూటమి నాయకులు… 

– మహిళలను అవమానించడం తగునా – మద్యం మత్తులో సోదాలు చేస్తారా? – ఎన్నికల అధికారులు ఏంచేస్తున్నట్టు – కార్పోరేషన్‌ మేయర్‌ జాలీ రాజమణి గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) : మహాకూటమి అని పేరుపెట్టుకుని మహిళలను అవమానించడం…

పైసల కోసం కాదు.. ప్రజా శ్రేయస్సే ప్రధానం

– మాంసానికి.. మందుకు ప్రలోభపడవద్దు – మాయమాటలతో ఓటర్లను మభ్యపెడుతున్న నాయకులు – బీఎస్పీ అభ్యర్థి పెద్దంపేట శంకర్‌ గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) ప్రజా శ్రేయస్సే నా లక్ష్యమని, ప్రజల అభివృద్దికే తోడ్పడుతానని, పైసలు సంపాదించుకోవడానికి తను…

తెలుగింటి ఆడపడుచును ఆదరించండి

– బీజేపీ అభ్యర్థి బల్మూరి వనిత గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) : రామగుండం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తనను ఆదరించాలని బల్మూరి వనిత అన్నారు. ఈ మేరకు కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో ఆమె ఎన్నికల ప్రచారం…

  మధన్న గెలుపే లక్ష్యంగా ప్రచారం ముత్తారం(జనం సాక్షి) తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గెలుపే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం ముత్తారం మండలంలోని పారుపెల్లి,ముత్తారం ఓడెడు గ్రామాల్లొ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షకులు…

కాంగ్రెస్‌లో హమాలీ సంఘం చేరిక ముత్తారం(జనం సాక్షి) ముత్తారం మండలం ఓడెడు గ్రామానికి చెందిన పాత హమాలీ సంఘం నుండి సుమారు 60మంది కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షకులు తీగల సత్యనారాయణరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో…

  టిఆర్‌ఎస్‌ పతనమే ఓయు జేఏసీ లక్ష్యం -ఓయూ జేఏసి చైర్మన్‌ భూపెల్లి నారాయణ ముత్తారం(జనం సాక్షి) టిఆర్‌ఎస్‌ పార్టీ పతనమే ఓయూ జేఏసీ లక్ష్యమని ఓయూ జేఏసీ చైర్మన్‌ భూపెల్లి నారాయణ అన్నారు.ఆదివారం ముత్తారం మండలంల కేశనపల్లిలో…