Sunday, 15 November 2026

తెలంగాణ

వికారాబాద్‌ స్టేషన్‌ సందర్శించిన లోహానీ

వికారాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ను భారత రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్వనీ లోహానీ శనివారం ఉదయం సందర్శించారు. ప్రత్యేక రైలులో వికారాబాద్‌కు వచ్చిన ఆయన రైల్వే ట్రాక్‌ను, స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌కు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరిగి…

గ్రేటర్‌ ఫలితాలే హైదరాబాద్‌లో వస్తాయి: తలసాని

హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే శాసనసభ ఎన్నికల్లో రాబోతున్నాయని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ లాంటి నగరం ఉండడం గర్వకారణమన్న ఆయన.. మళ్లీ అధికారంలోకి రాగానే.. హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయని స్పష్టం చేసారు. గొప్ప దార్శనికుడైన…

భారీ మెజార్టీతో గెలిపించాలి

బాలూనాయక్‌కు మద్దతుగా ప్రచారం నల్లగొండ,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా ఎన్నికల బరిలోకి వచ్చిన తెరాస అభ్యర్థులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు సిరాజ్‌ఖాన్‌ కోరారు. శనివారం మండల కేంద్రంలో ప్రజాకూటమి నాయకులు, కార్యకర్తలు…

కోమటిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి

ధర్నాకు దిగిన కంచర్ల సతీమణి నల్లగొండ,నవంబర్‌24(జ‌నంసాక్షి): నల్లగొండలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడికి నిరసనగా కోమటిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రమాదేవి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రచారంలో భాగంగా…

అభివృద్దిని చూసి ఆదరించండి: సోమారపు

రామగుండం,నవంబర్‌24(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు పరిచిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉహించని స్థాయిలో ప్రజా స్పందన లభిస్తుందని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం…

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణలో బలిదానాలు

ఇందుకు బాధ్యత ఆ పార్టీదే తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌కే సాధ్యం తెలంగాణ గడ్డ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక¬దా ప్రకటిస్తారా 26న వరంగల్‌లో సిఎం కెసిఆర్‌ సభలు ఏర్పాట్లను పరిశీలించిన కడియం తదితరులు వరంగల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): అనేక మంది తెలంగాణ బిడ్డల…

సోనియాను భ్రమల్లో పెట్టి.. కాంగ్రెస్‌ నేతలు అబద్దాలు చెప్పించారు

  – సోనియా చెప్పేవి అబద్దాలని తెలిసే కార్యకర్తలే మౌనంగా ఉండిపోయారు – 11న కూటమి కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయి – విలేకరుల సమావేశంలో తెరాస ఎంపీ వినోద్‌ కుమార్‌ హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి) : సోనియాను భ్రమల్లో పెట్టి…

జగన్‌పై దాడిని ఖండిస్తే.. మాపై విమర్శలా?

– లోకేశ్‌ కూడా ఖండించాడు… జగన్‌, తెరాసతో ఆయన కలిసిపోయినట్టేనా? – కాంగ్రెస్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఆశయాలకు తూట్లు పొడిచాడు – చంద్రబాబు కుల రాజకీయాలు ఇక్కడ చెల్లవు – నాలుగేళ్లలో సెకండు కూడా కర్ఫ్యూ విధించలేదు –…

కాంగ్రెస్‌ను కాపాడటం.. ఎవరి వల్లాకాదు

  – సోనియా సభతో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమైంది – తెరాస గెలుపు అనివార్యంగా ప్రజలు భావిస్తున్నారు – ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట, నవంబర్‌24(జ‌నంసాక్షి) : మేడ్చల్‌ కాంగ్రెస్‌ సభ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే…

నాకు ఆవేశమే కాదు.. పాలించడంపైనా స్పష్టత ఉంది

– ప్రత్యర్థి పార్టీలను విమర్శించే వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు – సామాజిక న్యాయం అనేది కేసీఆర్‌ డిక్షనరీలోనే లేదు – తన సొంత అజెండాను ప్రజలదిగా భ్రమలు కల్పించారు – అమరవీరుల త్యాగాలు నిష్పయ్రోజనమయ్యాయి – కేసీఆర్‌పై పోరాడే అవకాశం…