Sunday, 15 November 2026

తెలంగాణ

వైఎస్‌, కేసీఆర్‌.. ఎవరైనా.. మాముందు తలవంచాల్సిందే!

– తెలంగాణలో కింగ్‌ మేకర్‌ మేమే – డిసెంబర్‌11 తరువాత మజ్లిస్‌ బలమేంటో ప్రపంచం చూస్తుంది – ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : ముఖ్యమంత్రి ఎవరైనా తమముందు తల వంచాల్సిందేనని ఆల్‌ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌…

బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ను.. సోనియా వినిపించారు

– ఏపీపై సానుభూతిని చూపారు – ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తే తెలంగాణకు నష్టం – తెలంగాణకు పారిశ్రామిక రాయితీపై ఎందుకు మాట్లాడలేదు? – సోనియా ప్రసంగంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి – కాంగ్రెస్‌ విూటింగ్‌తో ప్రజలకు ఆపార్టీపై…

నాలుగేళ్లలో రూపురేఖలు మార్చా

  అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగాను కూటమి నేతలకు ఓటుతో బుద్ది చెప్పండి ఓటర్టకు మధుసూధనాచారి పిలుపు భూపాలపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): నాలుగున్నరేళ్లలోనే భూపాలపల్లి రూపురేఖలు మార్చానని, మరోమారు అధికారంలోకి రాగానే మరింతగా అభివృద్ది చేస్తామని అన్నారు. జిల్లాను ఏర్పాటు చేయడం…

కారును ఢీకొనే దమ్ము కూటమికి లేదు

ఎవరు వచ్చినా గెలుపు టిఆర్‌ఎస్‌దే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): ప్రజలను మోసం చేయడానికి వస్తున్న మాయా కూటమిని చిత్తుగా ఓడించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మహా కూటమి…

కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

కూటమిని తరిమి కొట్టాలి : గొంగిడి మహేందర్‌రెడ్డి యాదాద్రి,నవంబర్‌24(జ‌నంసాక్షి): కేసీఆర్‌తోనే మనం కలలు కన్న బంగారు తెలంగాణ సాధ్యమని, పూటకో మాట చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్న దొంగ కూటమిని తరిమికొట్టాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన…

నేడు నర్మెటలో గొల్లకురుమల ఆత్మీయసదస్సు

కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): గొల్లకుర్మల ఆత్మగౌరవాన్ని నిలిపి, వారికి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ అని కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ అన్నారు. గతంలో ఎప్పుడు కూడా గొల్లకుర్మలను ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు.…

కుటుంబ కలహాలతో కూతురితో సహా దంపతుల ఆత్మహత్మ

హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుమార్తెతో పాటు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమంతుకు ఇద్దరు భార్యలు ఉండగా.. మొదటి భార్య…

టీడీపీలో మళ్లీ దాడుల కలకలం..

– ఎంపీ సుజనా చౌదరి సంస్థల్లో ఈడీ తనిఖీలు – నాగార్జున హిల్స్‌లోని బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌లో సోదాలు హైదరాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీలో మళ్లీ ఐటీ దాడుల కలకలం రేపాయి. పార్టీ ఎంపీ సుజనా చౌదరి…

రియల్‌ వ్యాపారి హత్యపై దర్యాప్తు

నిందితుల కోసం పోలీసుల గాలింపు హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): నగర శివారు ప్రాంతమైన మేడిపల్లిలో అర్ధరాత్రి వేళ ఆర్తనాదాలు స్థానికులను కలవరపరిచాయి. ఏమైందోనని అక్కడి వెళ్లి చూసిన వారికి రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న మృతదేహం కనిపించడంతో హడలిపోయారు. వెంటనే పోలీసులకు…

ప్రచారంలో అపూర్వ ప్రజాదరణ

ఎక్కడికెల్లినా ప్రజల బ్రహ్మరథం కెసిఆర్‌ అబివృద్ది వల్లనే ఇదంతా సాధ్యం నిర్మల్‌ రూరల్‌ గ్రామాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ జోరుగా ప్రచారం నిర్మల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు పరిచిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉహించని…