కెసిఆర్‌ను ఓడించి గజ్వెల్‌ను కానుకగా ఇస్తా
మేడ్చెల్ సభలో వంటేరు ప్రతాపరెడ్డి ప్రతిన మేడ్చల్,నవంబర్23(జనంసాక్షి): ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కిన కెసిఆర్‌ను గజ్వెల్‌లో ఓడించి సోనియాకు కానుకగా ఇస్తానని కాంగ్రెస్ నేత, గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కెసిఆర్‌ను ఇక…









