తడిసి మోపెడు అవుతున్న ఎన్నికల ఖర్చు
రోజువారీ ఖర్చులతో అభ్యర్థుల గుండె గుభేల్ వాహనాలు మొదలు..భోజనాల వరకు భారీగా ఖర్చు హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ప్రదానంగా ఎన్నికల ప్రచార వాహనాలు, బోలు వాయిదా/-యాలు, డప్పులు, ఊరేగింపులకు మనుషులు మొత్తంగా…










