Sunday, 15 November 2026

తెలంగాణ

ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న చింతల

హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఖైరతాబాద్‌లో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి పాదయాత్ర చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఎన్‌ బిటీ నగర్‌ జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన వెంట పెద్దఎత్తున బిజెపి కార్యకర్తలు…

స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

  చెప్పు చేతిలో పెట్టి ఓట్ల వేట జగిత్యాల,నవంబర్‌23(జ‌నంసాక్షి): తప్పు చేస్తే చెప్పుతో కొట్టండి..రాజనీమా చేయించి వెనక్కి పిలవండి…ఇదీ ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్తి ప్రచారం.. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అభ్యర్థుల ప్రచార తిప్పలు అన్నిఇన్నీ కావు. శ్రమజీవుల పనుల్లో…

మోదీకి మతపరమైన పిచ్చి

– ముస్లింలతోపాటు గిరిజనుల రిజర్వేషన్లు పెండింగ్‌ పెట్టిండు – రిజర్వేషన్ల సాధనకు కృషిచేస్తా – కాంగ్రెస్‌, బీజేపీలు దెందూదెందే – నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ఫెడరల్‌ ప్రభుత్వం రావాలి – అందుకు తెలంగాణ ప్రజల మద్దతు అవసరం…

తిట్టినోళ్లే కెసిఆర్‌ దగ్గర తిష్టవేశారు

  వారికే మంత్రిపదవులు దక్కాయి: బోడిగె శోభ కరీంనగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కెసిఆర్‌ను తిట్టినోళ్లే నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బిజెపి అభ్యర్థి బడిగె శోభ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివాళ్లదే పెత్తనంగా మారిందని అన్నారు. శుక్రవారం ఉదయం శోభ…

ప్రజల ఆదరణతో మరింత అభివృద్ది

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప కొమురంభీం ఆసిఫాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నియోజకవర్గం చింతలామానేపల్లి మండలంలోని గుడెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సదర్భంగా గ్రామంలో ఏర్పాటు…

అభివృద్ది పనులు చేశా..మళ్లీ గెలిపించండి

ప్రచారంలో షాద్‌నగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్యయాదవ్‌ రంగారెడ్డి,నవంబర్‌23(జ‌నంసాక్షి): అభివృద్ది చేశా తిరిగి మరోసారి ఆదరించాల్సిందిగా కోరుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేశంపేట మండలం భైరఖాన్‌ పల్లి గ్రామంలో…

ఏపీలో హిట్లర్‌ పాలనను తలపిస్తుంది

– పోలీసు యంత్రాంగం టీడీపీకి తొత్తుగా మారింది – వైసీపీ నేతలు ఇక్బాల్‌ హైదరాబాద్‌, నవంబర్‌23(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్‌ పాలనను తలపిస్తోందని వైసీపీ నేతలు మహ్మద్‌ ఇక్బాల్‌, పొన్నవోలు సుధాకర్‌ రెడ్డిలు…

దేశంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి

– ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటేయాలి – గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మధ్య తేడాను గుర్తించండి – పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి – చంద్రబాబు మన ప్రాజెక్టులకు అడ్డంకి – కూటమికి అధికారమిస్తే తెలంగాణ మళ్లీ చీకటిమయమవుతుంది…

తెలంగాణను బాబు చేతుల్లోకి వెళ్లనివ్వం

– ప్రాజెక్టులు ఆపాలని బాబు లేఖలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి – టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే – కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెండూ కుటుంబ పార్టీలే – బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు హైదరాబాద్‌, నవంబర్‌23(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం…

కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎంపి కవిత

నిజామాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎంపి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ రెడ్డితో కలిసి మంగి రాములు…