Sunday, 15 November 2026

తెలంగాణ

టిఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ యాదవరెడ్డి బహిష్కరణ

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ నోటీస్‌ ఇవ్వకుండానే బహిష్కరించడం దారుణం అన్న ఎమ్మెల్సీ హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఒక…

అధికారులతో రావత్‌ భేటీ

ఎన్నికల ఏర్పాట్లపై సవిూక్ష హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రావత్‌ అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ¬టల్‌ తాజ్‌కృష్ణలో జిల్లా ఎన్నికల అధికారులు, ఐజీలు, ఎస్పీలతో భేటీ అయ్యారు. పోలింగ్‌, భద్రత ఏర్పాట్లు, డబ్బు,…

కెసిఆర్‌ ప్రకటనలో ఆశ్చర్యమేవిూ లేదు

ఎన్నికల తరవాత జరగబోయేది అదే: పొన్నాల జనగామ,నవంబర్‌23(జ‌నంసాక్షి): అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలకు ఉందే ఓటమిని అంగీకరించిందని జనగమా కాంగ్రెస్‌ అబ్యర్థి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలకు అప్పుడే భయం పట్టుకుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని…

కేసీఆర్‌కు ఓటమి భయం

– విపక్షంలో కూర్చొనే మనోధైర్యం ఆయనకు లేదు – రాష్ఠాన్న్రి తన సొంత ఆస్తిలా ఫీలవుతున్నాడు – కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు – కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత జీవన్‌రెడ్డి జగిత్యాల, నవంబర్‌23(జ‌నంసాక్షి) : తనకు ఎన్నికల్లో…

డిసెంబర్‌ 11తరువాత..  మహాకూటమిదే అధికారం

– టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైంది – ఆపార్టీని బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు – కేసీఆర్‌ ఫాంహౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు వెళ్లడం ఖాయం – అధికారంలోకి వచ్చిన 15రోజుల్లోనే రెంట్‌ రీయింబర్స్‌మెంట్‌ అందిస్తాం – సంవత్సరంలో డబుల్‌ బెడ్‌రూం…

కౌలు రైతులకు సాగు కష్టమే

తమకూ పెట్టుబడి సాయం ఇవ్వాలని వినతి సిద్దిపేట,నవంబర్‌23(జ‌నంసాక్షి): వ్యవసాయాధికారులు పంటల సాగుపై ,సస్యరక్షణ చర్యలపై రైతులకు సకాలంలో సలహాలు సూచనలు అందించి పంటల దిగుబడులు పెరిగేలా పాటుపడాలని రైతులు కోరుతున్నారు. ఇదిలావుంటే ఆర్థిక ఇబ్బందులతో సతమయ్యే అన్నదాతలకు ప్రభుత్వం…

పిసిహెచ్‌సిల్లో నమోదు చేసుకుంటేనే కిట్‌

  జనగామ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు మెరుగయ్యాయని గర్భిణులు ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని డీఎంహెచ్‌వో సూచించారు. జిల్లాలోని గ్రావిూణ గర్భిణులు అందరూ తప్పకుండా పీహెచ్‌సీలలో వైద్యం చేయించుకోవాలని డీఎంహెచ్‌వో తెలిపారు. పీహెచ్‌సీలలో గర్భిణులకు వైద్యం అందిచేందుకు…

ఓర్వలేకనే ఆరోపణలు

ఎన్నికల్లో గుణపాఠం తప్పదు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి):ప్రభుత్వం చేస్తున్న సమగ్రాభవృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ, అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఎస్సీ,…

ముస్లింల సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ కృషి: ఎంపి

ఆదిలాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణలో ముస్లింల సంక్షేమంకోసం సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. వారికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, పేద ముస్లింలకు విద్యకు గురుకులాలు నిర్మిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వం…

తెరాస వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

ఏ ఒక్క హావిూని నెరవేర్చని అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్‌ కూటమిదే: ఏలేటి నిర్మల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని నిర్మల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఏలేటి…