Sunday, 15 November 2026

తెలంగాణ

జగిత్యాల నుంచే మా జైత్రయాత్ర

వందసీట్లు గెల్చుకుని కెసిఆర్‌కు కానుకగా ఇస్తాం జీవన్‌ రెడ్డిని ఓడించి తీరుతాం కెసిఆర్‌ తనయనే కాదు.. ఉద్యమ తనయను కూడా జగిత్యాల ప్రచారంలో ఎంపి కవిత ఘాటు వ్యాఖ్యలు జగిత్యాల,నవంబర్‌21(జ‌నంసాక్షి): జగిత్యాల నుంచి టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని నిజామాబాద్‌…

తెలంగాణలో నిరంకుశ పాలన

ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కిన టిఆర్‌ఎస్‌ మండిపడ్డ మాజీ ఆర్థికమంత్రి చిదంబరం హైదరాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కేంద్రంలో భాజపాను, రాష్ట్రంలో భాజపా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తెరాసను ఓడించడం ప్రస్తుతం అత్యావశ్యకమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు.…

కొడంగల్‌లో టిఆర్‌ఎస్‌ భారీ రోడ్‌షో

గులాబీమయం అయిన పట్టణం రేవంత్‌కు చెక్‌ పెట్టేలా కెటిఆర్‌ ప్లాన్‌ కొడంగల్‌ దత్తత తీసుకుంటానన్న కెటిఆర్‌ వికారాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి.. కొడంగల్‌ను నేను దత్తత తీసుకుంటా… సిరిసిల్ల తరహాలో కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా.. అని మంత్రి కేటీఆర్‌…

తెలంగాణ వల్లనే మెదక్‌ను జిల్లా చేసుకోగలిగాం

24 గంటల కరెంట్‌తో అభివృద్దిని సాదించాం అభివృద్ది సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి మెదక్‌లో పద్మా దేవేందర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి కాళేశ్వరంతో నీటి సమస్య తీరుందన్న కెసిఆర్‌ మెదక్‌ ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన సిఎం కెసిఆర్‌ మెదక్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి):…

ప్రచారంలో జానాను నిలదీసిన ప్రజలు

అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేత నాగార్జునసాగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డికి నిరసన సెగ తగిలింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను అక్కడి అభివృద్ధి పనులపై కొందరు స్థానికులు ప్రశ్నించారు. దీంతో జానారెడ్డి వారిపై…

సర్వేలన్నీ పైళ్లకే అనుకూలం

  ప్రజల్లో ఆయనకు ఎనలేని అభిమానం భారీ మెజార్టీతో గెలిపించాలన్న సిఎం కెసిఆర్‌ యాదాద్రి భువనగిరి,నవంబర్‌21(జ‌నంసాక్షి): సర్వేలన్నీ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌ రెడ్డికి అనుకూలమని చెబుతున్నాయని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌…

కూటమి నేతల్లో పరస్పర విశ్వాసం లేదు

కాళేశ్వరం ఎండబెట్టే కుట్రలను తిప్పికొడతాం మానకొండూరును అభివృద్ది చేస్తాం: హరీష్‌ రావు కరీంనగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ప్రజాకూటమి నేతల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని ఆపధర్మ మంత్రి హరీష్‌ వ్యాఖ్యానించారు. కోడందరాంపై కాంగ్రెస్‌కి, చాడ వెంకట్‌ రెడ్డిపై ఉత్తమ్‌ కుమార్‌కి నమ్మకం…

కొండాది ద్రోహబుద్ది

ఏ సిద్దాంతాలతో కాంగ్రెస్‌లో చేరుతున్నారు: పల్లా మహబూబాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కొండ విశ్వేశ్వరరెడ్డి ఏ సిద్ధాంతాలతో కాంగ్రెస్‌ లోకి వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మండలి విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి నిలదీశారు. రంగారెడ్డి, వికారాబాద్‌ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్‌ పార్టీలోకి ఎలా…

కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగిపోతుంది

మంత్రి హరీష్‌ రావు హెచ్చరిక కరీంనగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి):ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోలేని మహాకూటమి నాయకులు పాలన ఎలా సాగిస్తారని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ను కోదండరాం.. కోదండరాంను కాంగ్రెస్‌ నాయకులు నమ్మడం లేదన్నారు. కేశవపట్నంలో నిర్వహించిన నియోజకవర్గ సభలో…

తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరమా?

నల్లగొండ నేతలే భుజానకెత్తుకుంటున్నారు నకిరేకల్‌ సభలో మండిపడ్డ సిఎం కెసిఆర్‌ నల్లగొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): నాలుగేళ్ల తెలంగాణ అభివృద్ది కళ్లకు కట్టినట్లుగా ఉందని సిఎం కెసిర్‌ అన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తెలంగాణపై పెత్తనం చేయడానికి…