వరదకాల్వ పరిధిలో సాగు చేయరాదు
నిజామాబాద్,నవంబర్22(జనంసాక్షి): ప్రస్తుతం ఎస్సారెస్పీ పునర్జీవన పథకం పనులతో పాటూ ఎస్సారెస్పీలో అనుకున్న స్థాయిలో నీరు లేకపోవడంతో ఈసారి వరద కాలువ పరిసరాల్లో యాసంగి పంటలు పండించేందుకు అనుకూలం కాదని అధికారులు అన్నారు. శ్రీరాంసాగర్ పునర్జీవన పథకం పనులతో పాటూ…










