చంద్రబాబుతో పొత్తు అంటే ప్రాజెక్టులు అడ్డుకోవడమే: కెటిఆర్
పరిగి,నవంబర్21(జనంసాక్షి): తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కాంగ్రెస్ పార్టీ పొత్తు అనైతికమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారం/-తా ఒక్కటవుతున్నారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న టీడీపీతో పొత్తు అంటే…









