Sunday, 15 November 2026

తెలంగాణ

కేసీఆర్‌ రాజకీయాల నుంచి తప్పుకోండి!

– యువతకు బాధ్యతలు అప్పగించండి – బంగారు తెలంగాణ పేరుతో అనైతిక పనులు చేశారు – కేసీఆర్‌ కు మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ ఘాటు లేఖ! హైదరాబాద్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : తెలంగాణలో అధికార పగ్గాలను యువతకు అప్పగించి…

మోడీ మళ్లీ అధికారంలోకొస్తే..  మైనార్టీలకు తీవ్ర నష్టం

– మోదీసర్కార్‌ మైనార్టీల హక్కులను కాలరాస్తోంది – అన్ని మతాలను గౌరవించేది కాంగ్రెస్‌ పార్టీనే – 12శాతం రిజర్వేషన్‌లు ఏమైయ్యాయో కేసీఆర్‌ చెప్పాలి – టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : మోడీ మళ్లీ అధికారంలోకిస్తే…

కూటమి కుట్రలను తిప్పి కొట్టాలి

– ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో మహాకూటమి కుట్రలను తిప్పికొట్టి.. తెలంగాణ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని సందేశాన్ని ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శనివారం తెలంగాణ…

కాంగ్రెస్‌తో టిడిపి పొత్తు అనైతికం

ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్న లక్ష్మీపార్వతి హైదరాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌తో టిడిపి పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లక్ష్మీపార్వతి మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం అనైతికం అన్నారు. దీంతో…

రైతు సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పథకాలు

  పెట్టుబడి పథకంతో లబ్దిపొందిన రైతులు కాళేశ్వరంతో మారనున్న తెలంగాణ దశ ప్రచారంలో మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌3(జ‌నంసాక్షి): రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బందు పథకాన్ని ప్రవేశపెట్టారని, రైతుబందు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి ఎకరానికి…

చంద్రబాబుకు లొంగిపోయిన కాంగ్రెస్‌

నేతలకు బుద్ది చెప్పాలి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి,నవంబర్‌3(జ‌నంసాక్షి): మహాకూటమి పేరుతో తెలంగాణ గౌరవాన్ని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ బాబు పెత్తనమా?

మనం జాగ్రత్త పడకుంటే అంతే సంగతులు ప్రచారంలో సునీతా హెచ్చరిక యాదాద్రిభువనగిరి,నవంబర్‌3(జ‌నంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల పెత్తనం చెల్లదని ఆలేరు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్తి గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబుకుపెత్తనం అప్పగించడమే…

కాంగ్రెస్‌,టిడిపిలకు ఓటు అడిగే హక్కులేదు

టిఆర్‌ఎస్‌ నాలుగేళ్లలో హావిూలను నెరవేర్చింది పట్టణ ప్రచారంలో జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ…

గ‌తంలో ఎన్నడూ జరగని అభివృద్ది

మళ్లీ టిఆర్‌ఎస్‌తోనే అది సాధ్యం: టిఆర్‌ఎస్‌ రామగుండం,నవంబర్‌3(జ‌నంసాక్షి): రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలోనే అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని రామగుండం డివిజన్‌ ప్రచారంలో డివిజన్‌ నేత…

కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకనే అపవిత్ర కూటమి కట్టారు

– కూటమిలో సీట్లు పంచేది రాహుల్‌.. కోట్లు ఇచ్చేది చంద్రబాబు – ఓట్లు వేసేది తెలంగాణ ప్రజలే.. – తెరాసకు ఓటుగుద్ది కూటమికి బుద్దిచెప్పండి – బయ్యారం కల నెరవేరుస్తాం – కేంద్రం ముందుకురాకుంటే మేమే ఉక్కు పరిశ్రమను…