Sunday, 15 November 2026

తెలంగాణ

పత్తిరైతులకు అండగా చర్యలు

గుర్తింపు కార్డులతో మోసాలకు చెక్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): పత్తి కొనుగోళ్లులో అక్రమాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా పత్తి సాగుచేసే రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సమగ్ర…

తేమశాతంపై నిబంధనలు బేఖాతర్‌

తేమశాతంపై నిబంధనలు బేఖాతర్‌ ఏటా అన్యాయానికి గురవుతున్నామన్న రైతన్నలు నిర్మల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): తేమశాతం విషయంలో వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బోథ్‌ మార్కెట్‌ పరిధిలోని జిన్నింగ్‌ కేంద్రాల్లో వ్యాపారులు పత్తిలో 8 శాతం తేమతో…

గిట్టుబాటు ధరలు కల్పించాలి

ఎన్నికల్లో కలసికట్టుగా సాగుతాం: నరేశ్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం శోచనీయమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు నరేష్‌ జాదవ్‌ అన్నారు. వ్యాపారులు క్వింటాలుకు తేమ రూపంలో 4 నుంచి 5 కిలోల…

కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ చేసిందేవిూ లేదు: డిసిసి నిజామాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ద్వారానే ప్రజలకు ములు జరుగుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుడాన్‌ అన్నారు. కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ హావిూలతో మోసపోవద్దన్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్‌ఇన పూర్తిగా నడపలేక చేతులెత్తేసిన వైఫల్య నేతలు…

పూర్తి కావస్తున్న రామానుజుల విగ్రహం

రంగారెడ్డి,నవంబర్‌3(జ‌నంసాక్షి):జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ధి సందర్భంగా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో నిర్మిస్తున్న సమతామూర్తి దివ్యక్షేత్రం తొలి విడత పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యటక పరంగా ఈ దివ్యక్షేత్రం రాష్ట్రానికే కాదు దేశానికే వన్నె తీసుకువచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. ముచ్చింతల్‌లో త్రిదండి…

కౌలురైతులను అక్కున చేర్చుకునే యత్నంలో విపక్షాలు

పోటీ ప్రకటనల వెనక ఆంతర్యం అదే ప్రచారంలో దీనిని హైలెట్‌ చేసేయోచనలో కాంగ్రెస్‌ హైదరాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కౌలురైతులకు రైతుబంధు పంటపెట్టుబడి పథకం అమలు చేయడం సాధ్యం కాదని సిఎం పదేపదే చెబుతూ వస్తున్నారు. రైతుసమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ గుత్తా…

జిల్లా బిజెపిలోనూ తొలగని అనిశ్చితి

గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు ఖరారు కాని మంచిర్యాల, చెన్నూరు ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): భారతీయ జనతా పార్టీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన తరవాత ఇక్కడా అసంతృప్తి రేగుతూనే ఉంది. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.…

నేత కార్మికులు కాదు..కళాకారులు

కృతజ్ఞత సభలో మంత్రి కెటిఆర్‌ త్వరలోనే రైలు కూత వింటామని వెల్లడి రాజన్న సిరిసిల్ల,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎలాంటి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ లేకుండానే అద్భుతమైన వస్త్రాలు తయారు చేసే నైపుణ్యం నేతన్నలదని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. అందుకే వాళ్లను చేనేత…

టిక్కెట్‌ వస్తుందన్న ఆశతో ఉన్నా: శంకరమ్మ

హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వకపోతే అమరవీరులకు అన్యాయం చేసినట్టవుతుందని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. అయితే తనకే టిక్కెట్‌ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన కొడుకు ప్రాణత్యాగం మరువలేదనిదన్నారు. శ్రీకాంతాచారి ఎప్పుడూ కేసీఆర్‌ ఫొటో…

ప్రజల ఆదరణ మరచిపోలేను

ప్రచారంలో మంత్రి పద్మారావు హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఏ బస్తీకి వెళ్లినా.. ప్రజలు స్వచ్ఛందంగా సన్మానాలు చేసి మంగళ హరతి పడుతున్నారని వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని మంత్రి పద్మారావు అన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని…