జగన్‌కు మోహన్ బాబు పరామర్శ
హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): కోడికత్తి దాడి ఘటనలో గాయపడిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు పరామర్శించారు. లోటస్‌పాండ్‌లో జగన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. జగన్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు…










