Sunday, 15 November 2026

తెలంగాణ

మరోసారి నిజాం పాలన చూస్తున్నాం

– నిజాం పాలన తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి – బీజేపీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం – విలేకరుల సమావేశంలో పరిపూర్ణానంద వరంగల్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : నిజాం గురించి చదువుకున్నారు.. అరాచకాలు, అణచివేతలు, దాడులు, మానభంగాల గురించి…

హైదరాబాద్‌లోని ఆంధ్రులు.. హైదరాబాద్‌లోని ఆంధ్రులు..  బాబు మాటలను నమ్మొద్దు

– నమ్మి ఓటేస్తే మరో యాబైఏళ్లు వెనక్కి వెళ్తాం – కేసీఆర్‌ సీఎం అయితేనే మనకు మంచి జరుగుతుంది – నాఓటు కేసీఆర్‌కే వేస్తా – సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ హైదరాబాద్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లోని…

ఉదయమే గ్రామాల బాటపడుతున్న నేతలు

అభివృద్దిని ఆశీర్వదించాలని నేతల పిలుపు ఊరూరా ప్రచారంలో అభివృద్ది కార్యక్రమాల ఏకరువు జనగామ,నవంబర్‌3(జ‌నంసాక్షి): గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మూడు నియోజకవర్గాల అబ్యర్థులు ఉదయమే గ్రామాల బాటపడుతున్నారు. నేరుగా ప్రజలను కలుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గం సస్యశ్యామలం కావడం…

అభివృద్దికి విఘాతం కాంగ్రెస్‌,టిడిపిల పొత్తు

వారిని నమ్మితే తెలంగాణను నట్టేట ముంచుతారు మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): టీడీపీ,కాంగ్రెస్‌ల పొత్తు తెలంగాణ అభివృద్దికి విఘాతమని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయి పోయిందని, దానికి…

గెలిపిస్తే పనులన్నీ పూర్తి చేస్తా: కొప్పుల

జగిత్యాల,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నియోజకవర్గంలో మిగిలిపోయిన అన్ని పనులను పూర్తి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్ధుతానని ధర్మపురి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.ధర్మపురి నియోజకవర్గంలో నాలుగేళ్లలో రూ.1200 కోట్ల నిధులతో అభివృద్ధి సంక్షేమ…

రైతుల సంక్షేమమే తెరాస ధ్యేయం

– ఆమేరకే నాలుగేళ్లు కేసీఆర్‌ పాలన సాగించారు – కాళేశ్వరం పూర్తయితే నిర్మల్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుంది – ఆపద్ధర్మ మంత్రి ఇంధ్రకరణ్‌రెడ్డి నిర్మల్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) :రైతుల సంక్షేమమే తెరాస ధ్యేయమని, ఆమేరకు నాలుగేళ్లలో కేసీఆర్‌ పాలన సాగించారని,…

ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో..  చంద్రబాబు కలవడం దారుణం

– పార్టీ పిరాయింపును ప్రోత్సహించిన బాబా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది? – బాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు – ప్రకాశం జిల్లా బాగుపడాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావాలి – వైసీపీ అధికారంలోకి రాగానే వెలిగొండను పూర్తిచేస్తాం –…

మొక్కలకు జియో ట్యాపింగ్‌

నిర్మల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): హరితహారం ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని జి/-లా పంచాయితీ అధికారి అన్నారు. నాటిన మొక్కలను జీయో ట్యాగింగ్‌ చేశామని చెప్పారు. జిల్లాలో హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణకు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని…

దేవాదుల నీటితో రెండోపంటకు సిద్దం

  జనగామ,నవంబర్‌3(జ‌నంసాక్షి): దేవాదుల నీటితో చెరువులు నింపడం వల్ల పాలకుర్తి, దేరుప్పుల మండలాల్లో సుమారు 2300 ఎకరాల ఆయకట్టు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాలకుర్తిలో దేవాదుల ద్వారా గోదావరి నీళ్లతో చెరువులను నింపారు. జనగామ జిల్లాలో…

సోమన్న క్షీరగిరి క్షేత్రంలో కార్తీక సందడి

లక్షదీపోత్సవంకోసం ఏర్పాట్లు జనగామ,నవంబర్‌3(జ‌నంసాక్షి): లక్షదీపోత్సవ కార్యక్రమానికి సోమన్న ఆలయం ముస్తాబు చేశారు. కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రమైన పాలకుర్తి సోమన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ, అఖండ జ్యోతి, లక్షదీపోత్సవం కన్నుల విందుగా నిర్వహిస్తారు .దక్షణ భారత దేశంలో…