Sunday, 15 November 2026

తెలంగాణ

సిసిఎస్‌ పెన్షన్‌ విధానం రద్దు చేయాల్సిందే

వరంగల్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఉద్యోగలు సిసిఎస్‌ పెన్షన్‌ విధానం రద్దు కోరుతూ ఆందోళన ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) కేంద్రసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. దీనిపై ప్రభుత్వాలు స్పష్టమైన హావిూని ఇవ్వాల్సి ఉందన్నారు. గతంలో ఎన్డీఏ…

యాసంగి విత్తనాలకు కసరత్తు

సన్నద్దం అవుతున్న వ్యవసాయ శాఖ ఖమ్మం,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): త్వరలో యాసంగి సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఆదిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆయకట్టు ప్రాంతంలో ఆశించిన మేర వరి సాగు జరగకపోవడం, మిర్చి పంటను సైతం సాగు చేసేందుకు రైతాంగం…

పంచాయితీల బలోపేతంపై దృష్టి పెట్టాలి

నిధులు, విధులు బదలాయింపు జరగాలి హైదరాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గ్రామాల్లో పంచాయితీల బలోపేతం గురించి మాట్లాడుతున్న నేతలు ముందుగా పంచాయితీలకు నిధులు, విధులు బదిలీ చేసి చిత్తశుద్ది చాటుకోవాలని మాజీ సర్పంచ్‌లు కోరుతున్నారు. అప్పుడే ఎన్నికలు నిర్వహించినా పంచాయితీలు బలంగా పనిచేస్తాయని,…

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న పాలమూరు మంచినీటి సమస్యలు మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఎన్నో ఏళ్ల తాగునీటి ఇబ్బందులు మిషన్‌ భగీరథతో తొలుగుతాయి. పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ మొత్తంగా ఆధునికీకరిస్తారు. గ్రావిూణ నీటి సరఫరాలశాఖ పర్యవేక్షణలో ఇక నుంచి నీటి సరఫరా జరుగుతుంది. మొత్తంగా…

కూటమి నుంచి కోదండరామ్‌ వైదొలగేలా పొగ?

  సీట్లు కోల్పోతామనుకుంటున్న వారి తెరచాటు యత్నాలు ఒంటరి పోరుతో నష్టం లేదంటూ ప్రచారం కాంగ్రెస్‌ గెలుపు కాయమంటూ లీకులు హైదరాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మహాకూటమిలో పొత్తులు కొనసాగుతాయా? కోదండరామ్‌ కలసి సాగుతారా? లేక సొంతంగానే ముందుకు పోతారా? కాంగ్రెస్‌ అధినేత…

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి కాంగ్రెస్‌ ప్రచారం

టిఆర్‌ఎస్‌ వైఫల్యాలపైనే ప్రధాన దృష్టి ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా… కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోనుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూఉలో ప్రచారంతో అదరగొట్టిన కాంగ్రెస్‌ ఇక ఆదిలాబాద్‌లోనూ ప్రచారం చేయబోతోంది. అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రచారానికి…

నేడు విడుదల కానున్న కాంగ్రెస్‌ జాబితా

తొలిజాబితాపై ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ ఒకటి రెండు పేర్లు ఉంటాయని ఆతృత ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ తొలిజాబితా నవంబర్‌ 1న విడుదల కానుంది. కాంగ్రెస్‌ నేతలు జాబితా పట్టుకుని ఢిల్లీ వెల్లారు. అందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒకటి రెండు…

ఆత్మవిమర్శకు ఇదే అసలు సమయం

తెలంగాణ ఉద్యమ సమయం వేరు…ప్రస్తుత పరిస్థితులు వేరు.. తెలంగాణ ఏర్పడడం, ఏర్పడ్డ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ సిఎం కావడం.. 9నెలల ముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఓ చారిత్రకఘట్టం ఆవిర్భవించింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి…

కోడికత్తిలో విష నమూనాలు లేవు: డాక్టర్ల వెల్లడి

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వైకాపా అధ్యక్షుడు జగన్‌ గాయాన్ని వైద్యులు ఈరోజు పరిశీలించారు. గాయం ఇంకా తగ్గలేదని, పూర్తిగా నయం కావడానికి ఆరువారాల సమయం పడుతుందని చెప్పారు. లోటస్‌ పాండ్‌లో ఆయన్ను పరిశీలించిన అనంతరం సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్‌ శివారెడ్డి…

టిఆర్‌ఎస్‌ ప్రభంజనంలో కూటమి గల్లంతు: పోచంపల్లి

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో మహాకూటమి కొట్టుకుపోతోందని శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సెటిలర్స్‌తో టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే…