Sunday, 15 November 2026

తెలంగాణ

ఓట్ల కోసం నేతల ఫీట్లు

  చిన్న పిల్లాడికి స్నానం చేయించిన వివేకానంద హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమరంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. వినూత్నంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కొందరు…

కెటిఆర్‌ వెంటే ఉంటామన్న నేరెళ్ల బాధితులు

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మంత్రి కేటీఆర్‌ వెంటే తామంతా ఉంటామని నేరెళ్ల బాధితులు పేర్కొన్నారు. వేములవాడలో పసుల ఈశ్వర్‌, బత్తుల మహేష్‌, గంధం గోపాల్‌, చెప్పాల బాలరాజు నలుగురు నేరెళ్ల బాధితులు నేడు విూడియాతో మాట్లాడారు. తమని కొంతమంది రాజకీయంగా…

పూర్తి కావస్తున్న బంజారా భవన్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వరాష్ట్రంలో బంజారాలకు మహర్ధశ పడుతోంది. సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చినట్లుగా హైదరాబాద్‌ లోనే ఖరీదైన ప్రాంతం బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 10లో బంజారా భవన్‌ నిర్మిస్తోంది. ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనానికి 2014 డిసెంబర్‌ 11న…

తెలంగాణ నోట్లో మట్టి కొడతారు

మహాకూటమిపై తలసాని విసుర్లు సిద్దిపేట,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణ రైతాంగం నోట్లో మళ్లీ మట్టి కొట్టేందుకు మహాకూటమి రూపంలో కాంగ్రెస్‌,టిడిపి నేతలు వస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతుల కష్టాలు తీరాయన్నారు. గజ్వెల్‌లో యాదవ సమ్మేళనంలో…

నేడు ముగ్గురు ఐఎఎస్‌ల పదవీవిరమణ

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. రాజీవ్‌ రంజన్‌, ఆర్‌వీ చంద్రవదన్‌, ఎన్‌. శివశంకర్‌ రిటైర్డ్‌ కానున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్‌ మిశ్రాకు,…

సికింద్రాబాద్‌ బరిలో జెరూసలెం ముత్తయ్య

చర్చిల ఫాదర్లను కలసి ఓటేయాలని వినతి హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): క్రిస్టియన్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా తరఫున స్వతంత్ర అభ్యర్థిగా సికింద్రాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జెరూసలెం మత్తయ్య రంగంలోకి దిగారు. ఈ మేరకు చర్చిలు, పాస్టర్లు సువార్తికులు…

చీర ఊయలే ఉరితాడైంది

చిన్నారి మృతితో విషాదం హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): చీరతో ఉయ్యాల ఊగుతూప్రమాదవశాత్తూ ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటనజూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తూర్పు గోదావరిజిల్లా రాఘవరం మండలంలోని సోమేశ్వరం గ్రామానికిచెందిన మదియా రాజేశ్వరి(29) ఆరేళ్లక్రితం భర్తవరప్రసాద్‌తో…

బెల్ట్‌ షాపు నిర్వాహకుల అరెస్ట్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన 9 మందిని కల్లూరు మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్టేట్ర్‌ ఎదుట ప్రవేశపెడుతున్నట్లు ఎక్సైజ్‌ ఎస్సై అల్లూరి సీతారామరాజు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్‌ యమ్‌. డి.రహీం మాట్లాడుతూ అందరు సత్పవ్రర్తన…

దుబ్బాకలో చెరుకు ఇంటింటి ప్రచారం

సిద్దిపేట,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): దుబ్బాక మండలం పోతారెడ్డిపేట, తాళ్లపల్లి,ఆకారం గ్రామాల్లో ఇంటింటా గడప గడపకు కాగ్రెస్‌ ప్రచారంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు చేతుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను…

గుప్తనిధుల కోసం తవ్వకాలు

రంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): చేవెళ్ల మండలంలోని తులసి వాటర్‌ ప్లంట్‌ వెనుక అతి పురాతనమయిన దర్గా దగ్గర రాత్రి 12 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి గుప్త నిధుల తవ్వకాలు జరిపారు అక్కడ పెద్ద,పెద్ద శబ్దాలు…