Sunday, 15 November 2026

తెలంగాణ

పాతరుణాల కింద జమచేసుకున్న రైతుబంధు డబ్బులు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రైతుబంధు పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులను నవాబ్‌పేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ శాఖ అధికారులు పాత అప్పు కిందకు జమ చేసుకున్నారు. మండలంలో సుమారు 15 వేల రైతుల ఖాతాలు ఉన్నాయి.…

రాంరెడ్డి విజయచండీయాగం

సూర్యాపేట,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో మూడు రోజులపాటు ‘విజయ చండీ యాగం’ చేపట్టారు. ఇందు కోసం కర్ణాటక నుంచి రుత్విక్కులు,…

ఉత్తమ్‌కు జెడ్‌ క్యాటగిరి..  భద్రత కేటాయించండి

– డీజీపీని కలిసి విన్నవించిన టీకాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జెడ్‌ క్యాటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు…

మహాకూటమిని ప్రజలు నమ్మరు

కాంగ్రెస్‌కు ఓటేస్తే 60 ఏళ్ల వెనక్కి వెళతాం: మదన్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మహకుటామిని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదుని నర్సాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి మదన్‌ రెడ్డి తేల్చి చెప్పారు మహకుటామి పేరుతో కాంగ్రెస్‌ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా టీఆర్‌ఎస్‌…

ముందస్తు తనిఖీల్లో బైకులు స్వాధీనం

మంచిర్యాల,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జిల్లాలోని మందమర్రిలోని ప్రాణహిత కాలనీలో ఏసీపీ బాలు జాదవ్‌ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 75 బైకులు, 5 కార్లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యాజమానులకు నోటీసులు అందిస్తామని చెప్పారు.…

కాంగ్రెస్‌కు ఓటేస్తే 24గంటల కరెంట్‌కు కటకటే

చంద్రబాబు కుట్రలకు బలికావద్దు ప్రజలను హెచ్చరించిన మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో కుట్కరలు చేస్తున్నారని, ఆయన కుట్రలో కాంగ్రెస్‌ పార్టీ బందీ అయిందని రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి…

ఎన్నడూ లేని అభివృద్దిని చేసి చూపారు

సింగరేణికి అండగా నిలిచిన సిఎం కెసిఆర్‌ మరోమారు గెలపించి అభివృద్దికి పట్టం కట్టాలి ప్రచారంలో సోమారపు పిలుపు రామగుండం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గత60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదేళ్లలో సాధించి చూపించారని రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు…

అర్బన్‌లో బీగాల జోరు ప్రచారం

ప్రజల స్పందన బాగుందన్న గణెళిశ్‌ నిజామాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ నగరంలోని అర్బన్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణెళిష్‌ గుప్త ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోని 1 డివిజన్‌ చంద్ర శేఖర్‌…

కూటమి కుట్రలను తిప్పికొట్టండి

– చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్‌ బందీ – కూటమి గెలిస్తే పాలన ఏపీ, ఢిల్లీల నుంచి సాగుతుంది – మన పాలన మనమే పాలించుకోవాలంటే తెరాసతోనే సాధ్యం – నాలుగేళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి – ఆపద్ధర్మ…

గాయం మానడానికి.. మరో 45రోజులు పడుతుంది

– జగన్‌ నొప్పితో బాధపడుతున్నారు – పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ బయోటిక్స్‌ ఇస్తున్నాం – సిటీ న్యూరో వైద్యులు హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ ప్రతిపక్షనేత జగన్‌ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉందని, గాయం పూర్తిస్థాయిలో మానడానికి మరో…