Sunday, 15 November 2026

తెలంగాణ

సద్దుమణిగిన పెసర్ల కొనుగోలు వ్యవహారం

గందరగోళానికి తావు లేకుండా చర్యలు బ్రోకర్లను ప్రోత్సహించడంతోనే రైతులకు అన్యాయం సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జహీరాబాద్‌ మార్కెట్లో పెసర్ల కొనుగోలు వ్యవహారం సద్దు మణిగింది. రైతుల నుంచి కొనుగోళ్లు సాఫీగా సాగాయి. ఎలాంటి గందరగోళం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొనుగోలు…

కాంగ్రెస్‌,మోత్కుపల్లి వర్గీయుల ఘర్షణ

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు,మోత్కుపల్లి నర్సింహులు వర్గీయులకు మద్య ఘర్షణ కారణంగా ఉద్రిక్తతకు దారితీసింది. దీంతోమల్లాపురం రోడ్డు పై మోత్కుపల్లి నర్సింహులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. మోత్కుపల్లి నర్సింహులు అరెస్టు…

లారీల్లో తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పక్కదారి పడుతున్న 500 క్వింటాళ్ల ,లక్షల విలువ చేసే రేషన్‌ బియ్యం ను రెండు లారీలను వల వేసి రామచంద్రపురం యూనిట్‌ సివిల్‌ సప్లై విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా.. పటాన్‌చెరు ముత్తంగి ఔటర్‌…

సోలిపేటకు మద్దతుగా ప్రచారం

సిద్దిపేట,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్‌ గ్రామంలో మంగళవారం తెరాస ఇంటింటి ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా సోలిపేట రామలింగరెడ్డికి మద్దతుగా హబ్సీపూర్‌ గ్రామంలో తెరాస నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ అబ్బుల రాజలింగం గౌడ్‌,…

న్యూ డెమొక్రసీ అభ్యర్థిగా హలావత్‌ లింగ్యా

మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): హలావత్‌ లింగ్యాను మహబూబాబాద్‌ నియోజకవర్గ న్యూడెమక్రసీ అభ్యర్థిగా ప్రకటించారు. మహబూబాబాద్‌ నియోజకవర్గ న్యూ డేమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సదస్సులో ఈ మేరకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా ఉంటున్న…

నిబంధనల మేరకు నడుచుకోవాలి: కలెక్టర్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహీంచడానికి రాజకీయ పార్టీలు మిడియా మిత్రులు సహకరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ని టిటిడిసిలో ఎరుపాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్టాన్రిక్‌,…

మోసానికి మారుపేరు కెసిఆర్‌: దొమ్మాటి

  జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మోసానికి మారు పేరు కేసీఆర్‌ అని టీపీసీసీ కార్యదర్శి.దొమ్మాటి సాంబయ్య అన్నారు. మంగళవారం స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజకవర్గం ధర్మసాగర్‌ మండలంలోని రాంపూర్‌, మాలకపల్లి, ధర్మపురం, నర్శింగపల్లి, ఎలకుర్తి, రేపాక, ఉనికిచర్ల గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు…

జగన్‌ రాజకీయాల్లో ఉండకూడదనే కుట్ర

  – చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ప్రయత్నిస్తున్నారు – ఆపరేషన్‌ గరుడ పక్కాప్లాన్‌ ప్రకారమే జరుగుతుంది – హత్యాయత్నం వెనుక చంద్రబాబు, డీజీపీ – అందుకే విచారణ ముందుకు సాగడం లేదు – విలేకరుల సమావేశంలో వైసీపీ నేత…

ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి

– గడ్కరీకి హరీష్‌ రావు లేఖ హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్‌ రావు లేఖ రాశారు. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించబోతోందని ఫిర్యాదు చేశారు.…

మహాకూటమికి ఓటేస్తే..  మరణశాసనం రాసుకున్నట్లే

– ప్రాజెక్టులను అడ్డుకున్న బాబుతో కాంగ్రెస్‌ పొత్తుసిగ్గుచేటు – అమరుల ఆకాంక్షల మేరకు పొత్తులని కోదండరాం అంటున్నాడు – ఏ అమరులు కోరుతున్నారో వెల్లడించాలి – తెలంగాణ కాంగ్రెస్‌ ఇవ్వలేదు.. మనం గర్జిస్తే వచ్చింది – కేటీఆర్‌కు తెలివిలేదని…